Telugu News » Tag » relationship
Wife And Husband : భార్య, భర్తల రిలేషన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యం. భార్య, భర్తలు ఒకరికి ఒకరు అన్ని విషయాలను చెప్పుకుంటేనే బాగుంటుంది. లేదంటే వారి మధ్య గ్యాప్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ జనరేషన్ లో భార్య, భర్తలు ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకోవాల్సిందే. లేకపోతే వారికి చాలా అపార్థాలు వస్తుంటాయి. అయితే భర్తలు మాత్రం కొన్ని విషయాలను భార్యలకు అస్సలు చెప్పరంట. ఆ విషయాల్లో మౌనంగా […]
Puri jagannadh : డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ వంటి భారీ హిట్ కొట్టిన తర్వాత ప్రస్తుతం లైగర్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం లైగర్ చిత్ర ప్రమోషన్స్ జోరుగా నడుస్తున్న వేళ పూరీ ఆసక్తికర విషయాలు తెలియజేస్తూ వస్తున్నారు. ఇలా క్లారిటీ ఇచ్చాడు.. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరియు ఒకప్పటి హీరోయిన్ ఛార్మి మధ్య రిలేషన్ గురించి […]
India : ప్రపంచంలో మొత్తం రెండు వందలకు పైగా దేశాలుండగా వాటిలో కేవలం రెండు మూడు దేశాలు మాత్రమే ఇండియాని సరిగా అర్థంచేసుకోలేకపోతున్నాయి. దీన్నిబట్టి తప్పు ఎవరిదనేది ఇట్టే తెలిసిపోతోంది. భారతదేశంతో కయ్యానికి కాలుదువ్వే ఆ రెండు మూడు దేశాల్లో ఫస్టుది పాకిస్థాన్, రెండోది చైనా, మూడోది బంగ్లాదేశ్. మనంతటమనం ఏ దేశంతోనూ పంచాయతీ పెట్టుకోం. కానీ ఎవరైనా మన జోలికొస్తే మాత్రం తగిన విధంగా సమాధానం చెబుతాం. అదే సమయంలో శత్రు దేశమైనా సాయం కోరి […]
ప్రస్తుత రోజుల్లో అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నారు కొంతమంది అబ్బాయిలు. చాలా వరకు ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం. కానీ ఓ కిలాడీ మూడు పేర్లు పెట్టుకొని ఏకంగా ముగ్గురు యువకులను మోసం చేసింది. ఇక వివరాల్లోకి వెళితే తిరుపతి కి చెందిన పతంగి స్వప్న అలియాస్ పతంగి హరిణి, అలియాస్ నందమురారి స్వప్న ఈ మూడు పేర్లు పెట్టుకుంది ఈ మాయ లేడి. ఇక మూడు పేర్లు పెట్టుకొని ముచ్చటగా మూడు పెళ్లిళ్లు […]