Telugu News » Tag » Regina
Shakini Dhakini : ఎప్పుడో తెలుసా.? నివేదా థామస్, రెజినా కసాండ్రా కలిసి నటించిన ‘శాకిని డాకిని’ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. ‘ఫర్వాలేదు’ అనే స్థాయిలో రివ్యూలు వచ్చినా, సినిమా మాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత సురష్‌బాబు, సునీత తాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ హాలీవుడ్ సినిమాకి తెలుగు రీమేక్ ఈ ‘శాకిని డాకిని’. ఓటీటీలో వచ్చేస్తోంది.. కాగా, ఈ సినిమా ఓటీటీ […]
Regina : అందాల హీరోయిన్ రెజీనా కసండ్రాని తన కూతురుగా అభివర్ణించింది నటి ప్రగతి. ప్రగతి అంటే ఒకప్పుడు జస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టు మాత్రమే. కానీ, ఇప్పుడు వేరే లెవల్. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ప్రగతి ఆంటీ. కుర్రకారు గుండెల్లో ధడేల్ ధడేల్. ప్రగతి ఆంటీ పేరు చెబితేనే నెటిజన్ల గుండెల్లో కొత్ హుషార్. అంతలా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తెచ్చుకుంది ప్రగతి ఆంటీ. ప్రగతికి కొడుకు మాత్రమే కదా.. రెజీనా కూతురు ఎప్పుడయ్యిందబ్బా.! వర్కింగ్ […]
Regina : కొన్నాళ్ళ క్రితం హీరోయిన్ నేహా శెట్టి ఓ ఇబ్బందికరమైన సందర్భాన్ని ఎదుర్కొంది. ఓ సినీ జర్నలిస్టు, హీరోయిన్ పుట్టుమచ్చల గురించి హీరోని ప్రశ్నించడం వివాదాస్పదమయిన సంగతి తెలిసిందే. తరచూ సినీ ప్రముఖులు మీడియాతో ఇంటరాక్షన్ అయినప్పుడు.. ఇలాంటి వివాదాలు తెరపైకొస్తున్నాయి. తాజాగా హీరోయిన్ రెజినా కస్సాండ్రని ఓ సినీ జర్నలిస్టు అడిగిన ప్రశ్న మీద రచ్చ షురూ అయ్యింది. రెజినా, నివేదా థామస్ కలిసి నటించిన ‘శాకిని డాకిని’ సినిమాకి సంబంధించిన ప్రెస్‌మీట్‌లో ఈ […]
Regina : ప్రగ్నెన్సీ పేరుతో ఎవరైనా కామెడీలు చేస్తారా.? అందునా, హీరోయిన్లు ఇలాంటి రిస్క్ అసలు చేయరు. ఎందుకంటే, అది తేడా సంకేతాల్ని పంపుతుంది. కానీ, హీరోయిన్ రెజినా, తనకు ప్రెగ్నెన్సీ అంటూ ఓ చోట అబద్ధం చెప్పినట్లు తాజాగా వెల్లడించింది. కమెడియన్ అలీ ఓ ఛానల్‌లో నిర్వహించే ఇంటర్వ్యూ కార్యక్రమంలో రెజినా కసాండ్రా ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. అందులో, ప్రెగ్నెన్సీ వ్యవహారమొకటి. అర్థరాత్రి 11 గంటల సమయంలో మిస్టీ దోయ్ స్వీట్ తినాలని అనిపించిందట రెజినాకి. […]
Regina Cassandra : ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న అందాల ముద్దుగుమ్మ రెజీనా. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలతో రెజీనా క్రేజ్ తెచ్చుకుంది. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీలో రెజీనా నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టింది. తనకు దక్కిన పాత్రకు తప్పక న్యాయం చేస్తుంది. ఇటీవలే ఆచార్య చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా సరైన బ్రేక్ లేని రెజీనాకు ఇలా […]
Acharya : ‘ఆచార్య’ సినిమా దారుణంగా ఫెయిలయ్యింది. కంటెంట్ సరిగ్గా లేని, సరిగ్గా పూర్తికాని వంటకం తరహాలో సినిమాని జనంలోకి దర్శకుడు కొరటాల వదిలేశాడన్నది మెజార్టీ రివ్యూల్లో తేలిన అంశం. ఈ విషయమై ఇంతవరకు హీరోలు రామ్ చరణ్, చిరంజీవి స్పందించలేదు. మామూలుగా అయితే, తన నుంచి ఫ్లాప్ సినిమా వచ్చినప్పుడు రామ్ చరణ్ స్పందిస్తుంటాడు. ఇక్కడ చరణ్ స్పందించలేదు, చిరంజీవి అయితే విదేశాలకు వెళ్ళిపోయారు. చరణ్ సరసన హీరోయిన్‌గా నటించిన పూజా హెగ్దే లైట్ తీసుకుంది. […]
Regina : రెజీనా టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరసగా సినిమాలు చేసింది. ఆ సమయంలో తను నటించిన సినిమాలు మంచి హిట్ సాధించాయి. కానీ ఉన్నపలంగా కెరీర్ డౌన్ ఫాల్ అయింది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన నక్షత్రం భారీ డిజాస్టర్ గా మిగిలింది. దాంతో అమ్మడు జోరు బాగా తగ్గింది. అయితే టాలెంటెడ్ హీరో అడవి శేష్ తో చేసిన ఎవరు సినిమా ఈమెకి మంచి సక్సెస్ ఇచ్చింది. ఈ […]
Regina : రెజీనా కసాండ్ర కెరీర్ ప్రారంభంలో వరసగా సూపర్ హిట్ సినిమాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. సుధీర్ బాబు హీరోగా నటించిన ‘శివ మనసులో శృతి’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రెజీనా. ‘రోటీన్ లవ్ స్టోరీ’ సినిమాతో మంచి హిట్ కొట్టినప్పటికీ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో పిల్లా నువ్వే లేని జీవితం హిట్ అందుకునేంత వరకు రెజీనా కి టాలీవుడ్ లో పెద్దగా క్రేజ్ దక్కలేదు. ఈ […]
ఒకప్పుడు తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొట్టి వరుస ఆఫర్స్ అందుకున్న అందాల భామ రెజీనా కాసాండ్రా. సాయిధరమ్ తేజ్‌తో ఎక్కువ సినిమాలు చేసిన ఈ అమ్మడు అప్పట్లో అతనితో ప్రేమలో పడిందనే పుకార్లు షికారు చేశాయి. దీనిని వీరిద్దరు కొట్టిపారేసిన కూడా కొందరిలో మాత్రం ఆ అనుమానాలు అలానే ఉన్నాయి. 15 ఏళ్ల వయస్సులోనే కెరీర్ ప్రారంభించిన రెజీనా ‘కాండ నాల్ ముధాల్’ అనే తమిళ సినిమాతో తెరంగేట్రం చేసింది. తెలుగులో ‘SMS – శివ […]
అనసూయ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. అది బుల్లితెర అయినా, వెండితెర అయినా, సోషల్ మీడియా అయినా సరే అనసూయ స్టైలే వేరు. ఈ మధ్య అనసూయ వర్కవుట్లతోనూ ఫుల్ బిజీగా ఉంటోంది. అనసూయ ప్రస్తుతం చెన్నైలో ఉందన్న సంగతి తెలిసిందే. గత ఐదారు రోజులుగా అనసూయ చెన్నైలోనే మకాం పెట్టేసింది. అందులో భాగంగానే విజయ్ సేతుపతి, సింగర్ మనోలతో అక్కడ రచ్చ చేస్తూ కనిపించింది. అయితే అనసూయ అక్కడకు ఎందుకు వెళ్లిందో […]