సోనూ సూద్ లాక్ డౌన్ విధించిన సమయంలో ఎంతో మంది వలస కార్మికులను తన సొంత ఖర్చుతో వారిని స్వస్థలాలకు పంపించాడు. తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో విలన్గా నటించి ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న సోనూసూద్ కరోనా కష్టకాలంలో రియల్ హీరో అనిపించుకున్నాడు. అలాగే తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ కుటుంబానికి ట్రాక్టర్ కూడా కొనిచ్చాడు. ఇలా చాలా మందిని ఆదుకుంటున్నాడు సోనూ సూద్. అయితే తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థ సోనూ సూద్ […]