Telugu News » Tag » records
ఈ ఏడాది మొదట్లో ఇచ్చిన సూపర్ హిట్ చిత్రం అల వైకుంఠపురములో. అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసింది. ఈ సినిమాకి థమన్ అందించిన సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిందని చెప్పవచ్చు. మూవీలోని ప్రతిపాట శ్రోతల మనసులని హత్తుకుంది. మనదేశంలోనే కాక విదేశాలలోను చిత్రంలోని పాటలకి ఫిదా అవుతున్నారు. అయితే ఈ మూవీలోని పాటలు శ్రోతలని అలరించడమే […]
నందమూరి తారకరామారావు నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని వెండితెర ఆరంగేట్రం చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్నాడు. అభిమానుల అంచనాలు మించేలా సినిమాలు చేస్తూ ప్రేక్షకులని ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. చివరిగా అరవింద సమేత చిత్రంతో అభిమానులని ఎంతగానో అలరించిన ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం) అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో కొమురం భీం పాత్రలో కనిపించనున్నాడు జూనియర్. ఆయన సరసన ఒలివీయో మోరిస్ కథానాయికగా […]
ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో అందమైన ప్రేమ కథగా తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్. ఈ మూవీలో కీలక పార్ట్ షూటింగ్ ప్రస్తుతం యూరోప్ ఖండంలో కోవిడ్ నియమ నిబంధలకు అనుగుణంగా షూట్ చేస్తున్నారు. ఆ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో మిగిలిన షూటింగ్ పార్ట్‌ను కంప్లీట్ చేయనున్నారు. జ్యోతిష్యానికి, సైన్స్‌కు మధ్య సాగే కథతో చిత్రం రూపొందుతుందని తెలుస్తుండగా,ఇందులో ప్రభాస్ పాత్ర ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందిస్తుందట. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా […]