Reasons Sitting In Temple : మన దేశంలో ప్రతి ఇంట్లోనూ దేవుడికి చిన్నపాటి గుడి అయినా కచ్చితంగా ఉంటుంది. ఇల్లు చిన్నగా ఉన్నా సరే దేవుడికి మాత్రం ఓ రూమ్ కేటాయిస్తాం. ప్రతి రోజూ దేవుడిని తలచుకోనిదే ఏ పని చేయని వారు కూడా ఉంటారు. ఎంత పెద్ద చదువులు చదివినా, ఎంత పెద్ద బిజినెస్ లు చేస్తున్నా.. ఎంత బిజీగా ఉన్నా సరే వారంలో ఒక్కసారైనా గుడులకు వెళ్తుంటారు జనాలు. కొందరు ప్రత్యేక పూజలు […]