Telugu News » Tag » RCB
RCB: భారత జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన విరాట్ కోహ్లీ కాస్త పని ఒత్తిడి తగ్గించాలని అనుకుంటున్నాడు. అందుకే టీ 20 జట్టుకు కెప్టెన్సీ బాధ్యతల నుండి నిష్క్రమించాడు. ఇది ప్రకటించిన కొద్ది రోజులకే ఆర్సీబీ కెప్టెన్‌గా కూడా తాను ఉండలేనని స్పష్టం చేశాడు. అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో కోహ్లీ సేన దారుణంగా ఓడిపోయి నిరాశపరచింది. ఎలాగైనా కప్ కొట్టి కెప్టెన్‌గా ఘనమైన వీడ్కోలు తీసుకోవాలని కోహ్లి భావించాడు. కానీ ఆ కోరిక […]
RCB: గత కొద్ది రోజులుగా ఇంగ్లండ్-భారత్ మధ్య ఆసక్తికరంగా టెస్ట్ సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్‌డ్రా కాగా, రెండవ మ్యాచ్‌లో భారత్ గెలుపొందింది. మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఇక నాలుగో టెస్ట్‌లో మళ్లీ భారత్ విజయభేరి మోగించింది. అయితే ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ కరోనా కారణంగా అర్థంతరంగా రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా 2-1 తేడాతో సిరీస్‌తో ఆధిక్యంలో ఉంది. […]
దీపావళీ పండుగ సందర్బంగా పర్యావరణానికి హాని కలిగించే బాణాసంచా కాల్చవద్దని వీడియో సందేశం ద్వారా కోరినా భారత కెప్టెన్ ధోని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ను ఎదుర్కున్నాడు. నవంబర్ 5(కోహ్లీ పుట్టినరోజు) నువ్వు చేసింది ఏంటీ అంటూ కొందరు అతడిని కడిగిపారేశారు. అందుకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను కూడా సర్కులేట్ చేశారు. అయితే ఈ ట్రోలింగ్‌పై ఆర్సబీ జట్టు స్పందించింది. అసలు విరాట్ బర్త్‌డే రోజు తాము క్రాకర్సే కాల్చలేదని తెలిపింది. పాత వీడియో ఫుటేజ్‌ను కోహ్లీ […]
ఐపీఎల్ 2020 యూఏఈ వేదికగా కొనసాగుతుంది. అయితే నిన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టు ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. పంజాబ్ జట్టు కెప్టెన్ కెఎల్ రాహుల్ బ్యాటింగ్ తో బెంగుళూరు జట్టుకు ముచ్చేమటలు […]
ఐపీఎల్ 13 వ సీజన్ ఆలస్యంగా మొదలయ్యిన ఆసక్తికరంగా కొనసాగుతుంది. అయితే ఈరోజు మరో రెండు జట్ల మధ్య పోరు జరగనుంది. గెలుపుతో టోర్నీని ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. గెలుపు అంచుల దాకా వచ్చి సూపర్ ఓవర్లో ఓటమి పాలైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు నేడు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ పోరు విరాట్ కోహ్లీ వర్సెస్ కేఎల్ రాహుల్ గా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక తొలి మ్యాచ్ కు దూరమైన క్రిస్ గేల్ […]
ఐపీఎల్ 2020 మూడవ మ్యాచ్ నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూర్ జట్ల మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. ఇక ఈ పోరులో బెంగుళూర్ జట్టు పది పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే అతి తక్కువ స్కోర్ కూడా ఛేదించలేక సన్ రైజర్స్ ఆటగాళ్లు అభిమానులను నిరాశ పరిచారు. ఆర్సీబీ బౌలర్లు దాటికి సన్ రైజర్స్ ఆటగాళ్లు తడబడక తప్పలేదు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్లు […]
ఐపీఎల్ 2020 నేడు మూడవ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్లు తలపడనున్నాయి. అయితే రెండు జట్లు మంచి ఫామ్‌లో ఉన్నందున ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ఐపీఎల్ చివరి నాలుగు సీజన్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్‌కు చేరుకున్నప్పటికీ, 2016 ఐపీఎల్ కప్ కొంచంలో మిస్ అయ్యింది. ఈ సారి ఎలాగగైనా కప్ కొట్టాలని సన్ రైజర్స్ భావిస్తోంది. ఇక బలమైన ప్లేయర్స్ ఉండడంతో […]