Telugu News » Tag » RC15 Movie
Anjali : ఈ నడుమ సెలబ్రిటీలు వరుసగా పెండ్లి పీటలు ఎక్కుతున్నారు. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే పెండ్లి చేసుకుని సెటిల్ అయిపోతున్నారు. కెరీర్ మంచి స్థాయిలో ఉన్నప్పుడే మంచి సంబంధాలు వస్తాయని ఆశిస్తున్నారు కాబోలు. అందుకే వారంతా ఇప్పుడు పెండ్లి చేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా హీరోయిన్ అంజలి కూడా ఇదే బాట పడుతోంది. ఆమె తెలుగు అమ్మాయి అయినా సరే తమిళ సినిమాలతో మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఆమెకు […]
Ram Charan : మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ ఆస్కార్ అవార్డు వేడుకలో పాల్గొనేందుకు కోసం రెడీ అవుతున్నాడు. మరో వైపు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న సినిమా చిత్రీకరణ ఏకధాటిగా కొనసాగుతూనే ఉంది. చరణ్ లేక పోయినా ఆయన లేని సన్నివేశాలని ప్రస్తుతం శంకర్ చిత్రీకరిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ కాంబినేషన్ లో సన్నివేశాలను వచ్చే […]
RC15 Movie : రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా టైటిల్ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ మీడియా సర్కిల్స్ లో మాత్రం ఈ సినిమా కు సీఈవో అనే టైటిల్ ని అనుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. సినిమాకు సంబంధించిన పిఆర్‌టీం నుండి మీడియాకు లీక్ అందినట్లుగా తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. హీరోయిన్ గా […]