Telugu News » Tag » RC 16 Movie
Ram Charan And Buchibabu Sana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం న్యూజిలాండ్లో జరుపుతున్నారు. అక్కడ అత్యంత అరుదైన లొకేషన్స్ లో పాట చిత్రీకరణ జరుగుతున్నట్లుగా నిర్మాణ సంస్థ వర్గాల వారు ప్రకటించారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలోనే […]