Itlu Maredumilli Prajaneekam Movie Review : అల్లరి నరేష్ అంటే ఒకప్పుడు కేవలం కామెడీ సినిమాలు మాత్రమే. కానీ, అతనిలో చాలా మంచి నటుడున్నాడు. పలు సినిమాలతో ఆయన తన నటనా ప్రతిభను చాటుకున్నాడు. ‘నాంది’ లాంటి సీరియస్ సినిమా చేసిన అల్లరి నరేష్ ఈసారి ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే పేరుతో తెరకెక్కిన ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సినిమాపై ప్రీ రిలీజ్ బజ్ ఓ మోస్తరుగా క్రియేట్ అయ్యింది. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన […]