Telugu News » Tag » Rayalseema
సీమ జిల్లాల్లో రాజకీయం అంత ఈజీ కాదు. రెడ్డి సామాజికవర్గం డామినేషన్ ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో తరాల తరబడి రాజకీయం చేయడానికి తెలుగుదేశం పార్టీ అనేక రకాల పాట్లు పడింది. 2014కు ముందు రెండుసార్లు వరుసగా టీడీపీ ప్రతిపక్షంలో కూర్చోడానికి కారణం సీమ ప్రాంతం ఆ పార్టీని తిరస్కరించడమే. చంద్రబాబు నాయుడు సీమ నుండే వచ్చినా ఇప్పటికీ ఆయనకు అక్కడ రాజకీయం చేయడం ఆయనకు చేత కావట్లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆతర్వాత వైఎస్ జగన్ రాయలసీమలో టీడీపీని మట్టికరిపిస్తూనే ఉన్నారు. 2014లో ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల ప్రజలు ఆదుకోవడంతో చంద్రబాబు […]
ఇన్నాళ్లుగా అతి కష్టం మీద రాయలసీమలో పట్టు నిలుపుకుంటూ వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేసింది. అధికారంలో ఉన్నా లేకున్నా ఇంతకు ముందు సీమలో టీడీపీకి ఒకే రకమైన పరిస్థితులు ఉండేవి. మహా అయితే సింగిల్ నెంబర్లోనే సీట్లు అటు ఇటు అవుతూ వచ్చేవి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హవా మొదలైనప్పుడు సీమలో టీడీపీకి గడ్డు కాలం ఆరంభమైంది. కాకలు తిరిగిన నేతలను బరిలోకి దింపినా ఓటమే ఎదురయ్యేది. అలా దాదాపు పది పన్నెండేళ్ళు రాయలసీమలో పట్టు పెంచుకోవడానికి అల్లాడిన చంద్రబాబు చివరకి 2014 ఎన్నికలప్పుడు ఏదో కొంత ప్రభావం చూపగలిగారు. కానీ […]