Telugu News » Tag » Raviteja
Waltair Veerayya Review : మెగాస్టార్ చిరంజీవి కంప్లీట్ కమర్షియల్ జోన్‌లో చేసిన సినిమా కావడంతో ‘వాల్తేరు వీరయ్య’పై అంచనాలు భారీగానే వున్నాయి విడుదలకు ముందు. పైగా, ఈ సినిమాలో రవితేజ ఓ కీలక పాత్ర పోషించడం, సినిమాపై అంచనాలు మరింత పెరగడానికి కారణమైంది. చిరంజీవి వీరాభిమాని బాబీ, తన అభిమాన నటుడ్ని తెరపై ఎంత అద్భుతంగా చూపించాడోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూశారు. ఇంతకీ, ‘వాల్తేరు వీరయ్య’ కథా కమామిషు ఏంటి.? తెలుసుకుందాం పదండిక. కథేంటంటే.. […]
Dhamaka : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డు బ్రేకింగ్ వసూళ్లు నమోదు చేస్తుంది అంటూ అంతా నమ్మకం వ్యక్తం చేశారు. అనుకున్నట్లుగానే ధమాకా సినిమా ఏకంగా వంద కోట్ల కలెక్షన్స్ ను క్రాస్ చేసింది. ఇటీవలే వంద కోట్ల వసూళ్లు నమోదు చేసిన ధమాకా సినిమా తాజాగా 108 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. ఇదే జోరుతో కొనసాగితే త్వరలోనే 110 కోట్ల మార్క్ […]
Ravi Teja : మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ ఓ కీలక పాత్రలో కనిపిస్తాడు. రవితేజ పాత్ర సెకెండాఫ్‌లో వస్తుందంటూ మెగా లీక్ ఇచ్చేశారు చిరంజీవి నిన్నటి ప్రెస్ మీట్ సందర్భంగా. కాగా, చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం అనగానే రవితేజ ఒప్పేసుకున్నట్లు దర్శకుడు బాబీ చెప్పాడు. ‘అన్నయ్యతో కలిసి నటించే అవకాశం.. అలాగే బాబీ మీద నమ్మకంతో […]
మాస్ మహరాజ్ రవితేజ అంటేనే మినిమమ్ గ్యారంటీ హీరో.! మాస్ సినిమాలకు పెట్టింది పేరు. కానీ, ఆ ఇమేజ్ ఈ మధ్య సన్నగిల్లింది. ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. అందుకే, రిస్క్ చేయకుండా మాస్ మూస సినిమాని ఎంచుకున్నాడు. అదే ‘ధమాకా’.! ఈసారి హిట్టు పక్కా.. అంటూ సినిమా ప్రమోషన్లు గట్టిగా చేశారు. శ్రీలీల డాన్సులు అదుర్స్.. అంటూ ప్రచారం గట్టిగా జరిగింది. ఇంతకీ, సినిమా ఎలా వుంది.? కథా కమామిషు ఏంటి.? పదండి తెలుసుకుందాం. కథేంటంటే.. పీపుల్ మార్ట్ […]
Ravi Teja : భారీ స్థాయిలో వివిధ భాషల్లో సినిమాని రిలీజ్ చేయడం అనేది ఇటీవలి కాలంలో సరికొత్త ట్రెండ్ అయిపోయింది. ప్రతి సినిమానీ పాన్ ఇండియా.. అంటూ సంబోదించడం పరిపాటిగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నయా పాన్ ఇండియా ట్రెండ్ గురించి మాస్ మహరాజ్ రవితేజ సెటైరేశాడు. ‘భారీ స్థాయిలో సినిమా విడుదల చేస్తే అది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయిపోదు. కథలో కంటెంట్ అందుకు తగ్గట్టు వుండాలి..’ అని చెప్పుకొచ్చాడు రవితేజ. ‘టైగర్ […]
Dimple Hayathi : ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో సూపర్ హిట్టూ, బొమ్మ హిట్టూ.. అంటూ స్పెషల్ స్టెప్పులతో వీరంగం వేసిన ముద్దుగుమ్మ డింపుల్ హయాతీ. పదహారణాల తెలుగమ్మాయ్. ఆ ట్యాగ్ వుందంటే.! అంతే సంగతి.. అవకాశాలు ఆమడ దూరమే. అదే జరిగింది ఈ బ్యూటీ విషయంలోనూ. హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టడానికి చాలా చాలా ప్రయత్నాలు చేసింది. ఫలించలేదు. ఎట్టకేలకు హరీష్ శంకర్ పుణ్యమా అని, స్పెషల్ గాళ్ రోల్‌తో డెబ్యూ చేసింది డింపుల్ హయాతి. డెబ్యూకే […]
Revanth : చిత్రమైన సందర్భమిది. టైటిల్‌ని ఒకరు గెలిస్తే.. ప్రైజ్ మనీ ఇంకొకరు ఎక్కువగా గెలిచారు. గత సీజన్లలో ఎప్పుడూ లేని ప్రత్యేకత ఇది. ఔను, ఇద్దరూ విజేతలే. ఈ విషయాన్ని ట్రోఫీ గెలిచిన రేవంత్ చెప్పడం విశేషం. నిజానికి, ఈ సీజన్ చాలా డల్లుగా సాగింది. అంతే డల్లుగా కూడా ముగిసింది. రవితేజ మంచి ఎనర్జీ ఇచ్చాడు ముగింపు వేడుకకి. రేవంత్ – శ్రీహాన్‌ల స్నేహం షోకి కొత్త ‘హై’ ఇచ్చిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. అదే […]
Dhamaka Movie Trailer : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న ‘ధమాకా’ సినిమా నుంచి మాస్.. ఊరమాస్ ట్రైలర్ వచ్చేసింది. ‘నేను వెనుకున్నవాళ్ళని చూసుకుని ముందుకొచ్చినవాడ్ని కాదురోయ్.. వెనక ఎవడూ లేకపోయినా ముందుకు రావొచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసినోడ్ని..’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ ఈ టీజర్ మొత్తానికే హైలైట్. ఈ డైలాగ్ రవితేజకి సరిగ్గా సూటవుతుంది. సినీ పరిశ్రమలో ఏ అండా లేకుండా ఎదిగినోడు రవితేజ. అందుకేనేమో కావాలనే.. ఈ డైలాగ్ పెట్టినట్టున్నారు […]
Renu Desai : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సుదీర్ఘ కాలం తర్వాత తెలుగు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా రేణు దేశాయ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ కార్యక్రమాల్లో రేణు దేశాయ్ ఇప్పటికే పాల్గొన్నదని, తనకు సంబంధించిన షెడ్యూల్ పూర్తి చేసిందని తెలుస్తోంది. తాజాగా రేణు దేశాయ్ యొక్క పుట్టిన రోజు […]
Malavika Sharma : ‘నేల టిక్కెట్టు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ మాళవిక శర్మ. మాస్ రాజా రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమాలో క్యూట్‌గా కనిపిస్తూనే హాట్‌గా కవ్వించింది మాళవిక శర్మ. సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్‌లోనే పాప చేసిన అందాల హల్ చల్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్‌కి మంచి గ్లామరస్, అండ్ కమర్షియల్ హీరోయిన్ దొరికేసిందంటూ సినీ జనం మురిసిపోయారు మాళవికను చూసి. బ్లూ హాట్ నేల టిక్కెట్.! కానీ, సీను […]
Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదలవుతున్న ‘వాల్తేరు వీరయ్య’కు సంబంధించి ప్రమోషన్స్ షురూ అవుతున్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ నుంచి తొలి లిరికల్ సాంగ్ బయటకు రానుంది. సాంగ్ వస్తే ఎలా వుంటుంది.? అన్నది వేరే చర్చ. ప్రస్తుతానికైతే మెగాస్టార్ చిరంజీవి తన తాజా లుక్‌తోనే హై ఓల్టేజ్ బజ్ క్రియేట్ చేసేశారు. ఊర్వశి రౌతెలాతో స్టెప్పులేసిన మెగాస్టార్.. ‘ఆచార్య’ సినిమాలో చిరంజీవి డాన్సులు […]
Meera Jasmine : ‘గుడుంబా శంకర్’ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన ముద్దుగుమ్మ మీరా జాస్మిన్. ‘చిట్టి నడుమునే చూస్తున్నా చిత్ర హింసలే ఛస్తున్నా..’ అంటూ పవన్ కళ్యాన్‌నే గింగిరాలు తిప్పించేసిన ఈ అందగత్తె.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా వున్న సంగతి తెలిసిందే. ‘భద్ర’ తదితర సినిమాల్లో నటించి తర్వాత పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిలైపోయింది. పిల్లల తల్లి కూడా అయ్యింది. ఏమైందో ఏమో కానీ, ఈ మధ్య అమ్మడికి మళ్లీ సినిమాల్లో నటించాలన్న […]
Valtheru Veerayya Movie : మెగాస్టార్ చిరంజీవితో బాబీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ ప్రచారంలో వుంది. ‘గాడ్ ఫాదర్’ ఒకింత సీరియస్ సినిమా. అందులో కామెడీకి స్కోప్ లేదు, ఫక్తు కమర్షియల్ పాటలకీ అవకాశం లేదు. ‘గాడ్ ఫాదర్’ సినిమా బాగానే వుంది.. కానీ, కమర్షియల్ సినిమాకి వుండాల్సిన లక్షణాలు లేవన్న విమర్శ వినిపించింది. నిజానికి, ఫక్తు కమర్షియల్ సినిమాలు ఈ మధ్య నిలబడటంలేదు. […]
Dhamaka Movie : రవితేజకి ఏమయ్యింది.? ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎందుకు వరుసగా ఫెయిల్ అవుతున్నాయి.? పెయిల్ అవడం సంగతి తర్వాత, అసలు అనుకున్న సమయానికి రవితేజ సినిమాలు విడుదలవడమే కష్టమైపోతోందిప్పుడు. ‘దీపావళి’ కానుకగా ‘ధమాకా’ సినిమాని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది. అయితే, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దీపావళికి ‘ధమాకా’ విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఆగ్రహంతో ఊగిపోతున్న అభిమానులు.. తమ అభిమాన హీరో సినిమాకి సంబంధించి ఎలాంటి […]
Raviteja : మాస్ మహారాజా రవితేజ ఎట్టకేలకు తన ధమాకా సినిమా షూటింగ్ని పూర్తి చేశాడు. ఈ సినిమా యొక్క షూటింగ్ రెండు నెలల క్రితమే పూర్తి అయినట్లుగా వార్తలు వచ్చాయి, కానీ సినిమా మేకింగ్ విషయంలో సంతృప్తిగా లేకపోవడంతో మళ్లీ కొన్ని సన్నివేశాలను మళ్లీ చిత్రీకరించారంటూ వార్తలు వస్తున్నాయి. త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. ఈ […]