Telugu News » Tag » ravindra jadeja
Rivaba Jadeja : ఇటీవలే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికల సందడి నెలకొంది. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ, అధికార పీఠమెక్కాలన్న కసితో కాంగ్రెస్ పార్టీ.. ఈ రెండు పార్టీలకూ షాక్ ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ తమ తమ వ్యూహాల్లో నిమగ్నమైపోయాయి. కాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ క్రికెటర్ సతీమణి పోటీ చేసేందుకు అవకాశాలు మెండుగా వున్నాయి. ఆమె ఎవరో కాదు, ‘సర్’ జడేజా సతీమణి. అదేనండీ […]
Ravindra Jadeja : 2019 వన్డే ప్రపంచ కప్ సమయంలో రవీంద్ర జడేజా బౌండరీ లైన్ వద్ద ఒక అద్భుతమైన డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. ఆ సమయంలో కామెంట్ బాక్స్ లో ఉన్న సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ రవీంద్ర జడేజా గురించి కాస్త వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. రవీంద్ర జడేజా అరకొర ఆటగాడు, అతడు బౌలింగ్ చేయడం చేతకాదు… అలా అని బ్యాట్స్మెన్ కూడా కాదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారంనే […]
Ravindra Jadeja : టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా, ఆసియా కప్ టీ20 టోర్నీకి దూరంగా వున్న విషయం విదితమే. మంచి ఫామ్‌లో వున్న జడేజా ఎందుకు జట్టుతో కలవడంలేదు.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తొలుత చిన్నగాయమేనని జట్టు యాజమాన్యం చెబుతూ వచ్చింది. కానీ, రవీంద్ర జడేజా గాయానికి వెనుక పెద్ద కథే నడిచిందట. దుబాయ్‌లో ఓ హోటల్‌లో టీమిండియా సభ్యులు బస చేయగా, అక్కడ ఓ వాటర్ బేస్డ్ యాక్టివిటీలో పాల్గొనాల్సిందిగా […]
Ravindra Jadeja : భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.ఐపీఎల్‌లో గత కొన్నేళ్లుగా సీఎస్‌కేకు జడేజా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఐపీఎల్-2022కు ముందు సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఎంస్ ధోని తప్పుకోవడంతో నూతన సారథిగా జడేజా ఎంపికయ్యాడు. అయితే సారథ్య బాధ్యతల చేపట్టిన జడేజా ఒత్తిడి కారణంగా టోర్నీ మధ్యలోనే.. తిరిగి ధోనికి అప్పగించేశాడు. రాంరాం చెప్పినట్టేనా..! అనంతరం గాయం కారణంగా మిగిలిన సీజన్‌కు కూడా జడేజా దూరమయ్యాడు. […]
Ravindra Jadeja: భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఇప్పటికే పలు రికార్డులు చెరిపేశాడు. తాజాగా ఆయన సంచలనం సృష్టించాడు. శ్రీలంకతో మొహాలి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రికార్డుల మోత మోగించేశాడు. 228 బంతుల్లో 17×4, 3×6 సాయంతో 175* పరుగులు చేసిన జడేజా.. భారత్ ఇన్నింగ్స్‌ని కెప్టెన్ రోహిత్ శర్మ 574/8తో డిక్లేర్ చేసే వరకూ అజేయంగా క్రీజులో నిలిచాడు. ఈ […]
IPL 2021: మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని.. భారత్ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసుకున్నారు.ఆటగాడిగానే కాకుండా కెప్టెన్‌గాను సత్తా చాటారు. ఆయన సారధ్యంలో ఎంతో మంది కుర్రాళ్లు రాటు దేలారు. వారిలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఒకరు. ఆయన ఎన్నో సార్లు ఫాంలేమితో సతమతమవుతున్న ధోని ధైర్యాన్ని అందించి జడేజా కెరీర్‌లో ముఖ్య భూమిక పోషించాడు. ధోని, జడేజా కొద్ది సంవత్సరాలుగా చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఆడుతున్నారు. గత సీజన్‌లో దారుణమైన ప్రదర్శనతో […]
IPL-14 Match-19 ఐపీఎల్ 14వ సీజన్ లోని 19వ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారిగా ఓడిపోయింది. 20 ఓవర్లు ఆడి 9 వికెట్లు కోల్పోయి 122 రన్నులే చేసింది. దీంతో ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ 69 రన్నుల భారీ తేడాతో సూపర్ విజయాన్ని నమోదు చేసింది. ఈ రెండు జట్లకీ ఇది ఐదో మ్యాచ్. ప్రస్తుతం ఇరు జట్లూ సమాన పాయింట్లతో నిలిచాయి. చెన్నై […]
TeamIndia : టీమిండియా పేస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా ఇప్పటికే ఇంగ్లండ్ తో జరగాల్సిన నాలుగో టెస్టు మ్యాచ్ తోపాటు ఐదు టీ20 మ్యాచ్ లకి కూడా వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యాడు కదా. తాజాగా వన్డే సిరీస్ కి సైతం అందుబాటులో ఉండట్లేదు. అయితే ఆ లోటును భర్తీ చేయటానికా అన్నట్లు ఆల్ రౌండర్ రవీంద్ర సింగ్ జడేజా ఫీల్డ్ లోకి పునరాగమనం చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో స్వల్పంగా గాయపడ్డ అతను ఇన్ని రోజులూ […]
మెల్‌బోర్న్: బాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 195 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా, సిరాజ్, అశ్విన్ పదునైన బౌలింగ్‌కు కనీసం 200 మార్కుల స్కోరుని కూడా అందుకోలేకపోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ లో హెడ్,లబుషేన్ తప్ప మిగతా వారందరు త్వరగానే పెవీలియన్ చేరారు. అనంతంర ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్‌కు మొదట్లోనే దెబ్బ తగిలింది. మయాంక్ అగర్వాల్ డకౌట్‌గా వెనుదిరగడంతో గిల్ తో కలిసి పుజారా […]
లాక్‌డౌన్ తర్వాత ఆస్ట్రేలియాతో వరుస సిరీస్‌లు ఆడుతున్న టీమిండియా రీసెంట్‌గా జరిగిన వన్డే సిరీస్‌ని చేజేతులారా పోగొట్టుకుంది. ఇప్పుడు టీ20 సిరీస్‌ని దక్కించుకోవాలనే కసితో ఉంది. ఇప్పటికే తొలి టీ 20 గెలిచిన భారత్ ఈ రోజు జరగనున్న రెండో టీ 20లోను విజయ దుందుభి మోగిస్తూ భారత్ ఖాతాలో మరో ట్రోఫీ చేరుతుంది. అయితే గత మ్యాచ్‌లో గాయపడ్డ రవీంద్ర జడేజా టీ 20 సిరీస్‌కు దూరం కావడం భారత్‌కు కాస్త నిరాశ కలిగించే విషయం. […]
కరోనా కల్లోలం వలన ఎనిమిది నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న ప్లేయర్స్ ఐపీఎల్‌తో గ్రౌండ్‌లోకి అడుగుపెట్టారు. రెండు నెలల పాటు జరిగిన ఈ సమరంలో ఉత్సాహంలో పాల్గొన్నారు. ఇది పూర్తైన వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ 20లు, నాలుగు టెస్ట్‌లు ఆడనుంది. అయితే ఐపీఎల్‌లో గాయపడ్డ రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహాలు వన్డే , టీ 20 సిరీస్‌లకు దూరమయ్యారు. టెస్ట్ మ్యాచ్ […]
కాన్ బెర్రా వేదికగా జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. ఒకానొక దశలో రెండొదల యాభై స్కోరు కూడా రాదనే స్థితిలో భారత్ ఉండగా, ఆల్‌రౌండర్స్ జడేజా, హార్ధిక్ పాండ్యాలు ఆదుకున్నారు. హార్దిక్ పాండ్యా (92 నాటౌట్: 76 బంతుల్లో 7×4, 1×6), రవీంద్ర జడేజా (66 నాటౌట్: 50 బంతుల్లో 5×4, 3×6)ల కృషి వలన భారత్ నిర్ణీత ఓవర్లలో 302 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (63: […]