సీనియర్ సినీ నటుడు రావి కొండల్ రావు కన్నుమూశారు. గుండెపోటుతో బేగంపేటలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచిచారు. చిత్రసీమలో ఆయన సినీ రచయితగానే కాకుండా నటుడిగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అలాగే 600లకు పైగా సినిమాలలో నటించారు. కొండల్ రావు మృతి పట్ల రాజకీయ మరియు సినీ ప్రముఖులు తీవ్ర ద్రిగ్బంతి వ్యక్తం చేస్తున్నారు.