Telugu News » Tag » Ravi teja Heroines
Umair Sandhu : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోల్లో రవితేజ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఏకైక హీరో అంటే రవితేజ అనే చెప్పుకోవాలి. అందుకే ఆయనకు అంత మంది అభిమానులు ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన ఎలాంటి వివాదాలకు పోలేదు. పైగా తన సినీ కెరీర్ లో ఆయన మీద ఇప్పటి వరకు పెద్దగా ఎలాంటి రూమర్లు రాలేదు. ఎఫైర్ వార్తలు కూడా రాలేదు. […]