Telugu News » Tag » ravi shastri
Hardik Pandya : టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొంత గ్యాప్ తర్వాత బాగా రాణిస్తున్న విషయం తెలిసిందే. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా అద్భుతంగా రాణిస్తూ ఔరా అనేలా చేస్తున్నాడు. వన్డేలు, టీ 20లో పాండ్యా మంచి ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఆయనకు సంబంధించి అనేక మంది పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇందులో నిజం ఉందా? హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ విషయం చాలా కేర్ తీసుకుంటాడని తెలిపాడు. ఆట కోసం ఎంత కష్టపడటానికైనా సిద్దంగా ఉంటాడని […]
Umran Malik : జమ్ము కశ్మీర్ యువ పేస్ బౌలింగ్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ ను టీ20 జట్టులోకి తీసుకోవద్దని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి సూచించాడు. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ నకు టీమిండియాలో చేర్చుకోకూడదని అభిప్రాయపడ్డాడు. ఉమ్రాన్ మాలిక్ ఇంకా నేర్చుకోవాలని చెప్పాడు. ప్రస్తుతం టీ 20 జట్టులో అవకాశం ఇవ్వొద్దని సూచించాడు. మాలిక్ ను జట్టుతో తీసుకెళ్లండి. కానీ అప్పుడే అవకాశాలు ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అతడు […]
Ravi Shastri: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయి ప్లేఆఫ్ పోటీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. 20 ఓవర్లలో 159/7తో మంచి పోటీనిచ్చే స్కోరు ముంబై ముందు ఢిల్లీ ఉంచగలిగింది. అందుకు అనుగుణంగానే డిఫెండ్ చేసుకునేలా బౌలింగ్ తో కూడా 15వ ఓవర్ వరకు పోరాడింది. 16ఓవర్ తొలిబంతికి టిమ్ డేవిడ్ కీపర్ క్యాచ్ అవుట్ అవ్వాల్సింది. కానీ రిషబ్ పంత్ డీఆర్ఎస్ తీసుకోకపోవడంతో భారీ నష్టం […]
Cricket: భారత క్రికెట్ టీంతో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌కి సంబంధించి పలు మార్పులు జరగనున్నాయి అనే వార్తలు కొద్ది రోజులుగా హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టీమ్ ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి , అతడి టీమ్ భరత్ అరుణ్, ఏ. శ్రీధర్, విక్రమ్ రాథోడ్‌ల పదవీ కాలం టీ20 వరల్డ్ కప్ తర్వాత ముగియనుంది. రవిశాస్త్రికి ఇప్పటికే ఒకసారి పదవీ కాలం పొడిగించారు. దీంతో బీసీసీఐ సీనియర్ జట్టు కోసం కొత్త కోచింగ్ టీమ్‌ను […]
Ravi Shastri: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టీంల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి, నిర్ణయాత్మక ఐదవ టెస్ట్ మ్యాచ్ కరోనా వలన వాయిదా పడిన సంగతి తెలిసిందే. రవిశాస్త్రికి ముందుగా కరోనా రాగా, ఆ తర్వాత డంతో రద్దు చేయక తప్పలేదు. టీమిండియాలో మొదటి కోవిడ్ పాజిటివ్ హెడ్ కోచ్ రవిశాస్త్రి తేలాడు. అతని తర్వాత జట్టు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ కూడా ఈ వైరస్ బారిన పడ్డాడు. […]
IND Cricket Team: ప్రస్తుతం భారత టీం ఇంగ్లండ్ వేదికగా మ్యాచ్‌లు ఆడుతున్న సంగతి తెలిసిందే. నాలుగో టెస్ట్ ఆట ఆరంభానికి ముందు భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి కరోనా బారిన పడినట్టు తేలిన విషయం తెలిసిందే. దీంతో రవిశాస్త్రితో పాటు భారత కోచింగ్ సిబ్బంది మరో ముగ్గురు కూడా ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌కి వెళ్లారు. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్‌కి కూడా సోమవారం కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో.. ఈ […]
Ravi Shastri: మాజీ భారత ఆటగాడు, ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి భారత విజయాలలో ముఖ్య భూమిక పోషిస్తున్న విషయం తెలిసిందే. భారత జట్టు విజయాల్లో హెడ్ కోచ్ రవిశాస్త్రికి దక్కుతున్న క్రెడిట్ తక్కువే ఉన్నప్పటికీ ఆయన కృషిని గుర్తించిన బీసీసీఐ డబ్బులు బాగానే ముట్టజెబుతుందట. ప్రపంచంలో అత్యంత ఖరీదైన క్రికెట్ బోర్డుగా గుర్తింపు పొందిన భారత క్రికెట్ బోర్డు, హెడ్ కోచ్ రవిశాస్త్రికి ఏటా రూ.8 కోట్ల 20 లక్షల పారితోషికంగా అందిస్తోందని టాక్. […]
భారత క్రికెటర్ ఓపెనర్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోహిత్ స్నాయువు గాయం కారణంగా గత మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. లీగ్ మ్యాచ్‌లలో ముంబై మరొక మ్యాచ్ ఆడాల్సి ఉండగా, దానికి కూడా రోహిత్ ఆడే అవకాశం లేనట్టు తెలుస్తుంది. రోహిత్ గైర్హాజరుతో ముంబై ఇండియన్స్ నాయకత్వ బాధ్యతలను కీరన్ పొలార్డ్ అందుకున్నాడు. గాయం కారణం చెప్పి రోహిత్ శర్మని ఆస్ట్రేలియా టూర్‌కే […]