Telugu News » Tag » Ravela Kishore Babu
KCR Flexes : కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన విషయం మనకు తెలిసిందే. ఇతర రాష్ట్రాల్లో కూడా తన పార్టీ పట్టును పెంచుకునే ఉద్దేశంతో ఆయన రాజకీయ అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగానే ముందుగా ఆంధ్రప్రదేశ్ లో తన హవాను మొదలు పెట్టేశారు ఆయన. రీసెంట్ గానే ఏపీలో భారీ సభ పెట్టేసిన కేసీఆర్.. ఏపీ బీఆర్ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను […]