Telugu News » Tag » Ravanasura MOvie
Sudheer Varma : నటుడు సుధీర్ వర్మ కొన్ని కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. కుందనపు బొమ్మ సినిమాతో హీరోగా మంచి పేరు దక్కించుకున్న సుధీర్ వర్మ ఆతర్వాత మరియు అంతకు ముందు చాలా సినిమాలు చేశాడు. కానీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. సుధీర్ వర్మ చనిపోయిన వార్తను జాతీయ మీడియా రకరకాలుగా ప్రచారం చేసింది. సుధీర్ వర్మ పేరు తో తెలుగు లో ఒక దర్శకుడు కూడా ఉన్న విషయం తెల్సిందే. జాతీయ […]