Telugu News » Tag » ration
Punjab Man : ఎవడన్నాడు భారతదేశం పేద దేశమని.! భారతదేశం పేద దేశం కాదు.. భారతదేశంలో కొందరు ఫేక్ పేదలున్నారు. వాళ్ళ వల్లనే దేశం పేదరికంలో మగ్గుతోంది. సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్దిదారుల లెక్క తీస్తే, దేశంలో దాదాపు 90 శాతానికి పైగా పేదరికం వుంటుంది. కానీ, నిజానికి పేదరికం భారతదేశంలో ఈ స్థాయిలో లేదు. ఓ రేషన్ కార్డు దారుడు.. రేషన్ బియ్యాన్ని బెంజికారులో తీసుకెళ్ళాడు. ఇదిప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. పంజాబ్‌లోని హోషియాపూర్‌లో ఈ ఘటన […]