Rathika Prince Yawar Love Track : బిగ్ బాస్ లో ఇప్పుడు పవర్ అస్త్రా కోసం వార్ నడుస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్లు రెండు టీమ్ లు గా విడిపోయి దీని కోసం పోరాడిన సంగతి తెలిసిందే. రణధీర టీమ్ నుంచి ఆరుగురు పోటీ పడగా.. చివరకు శివాజీ, షకీలాను ఉంచారు మహాబలి టీమ్. ఈ క్రమంలోనే మహాబలి టీమ్ కెప్టెన్ గౌతమ్ కృష్ణ, రణధీర కంటెండర్ ప్రిన్స్ యావర్ మధ్య ఘోరమైన ఫైట్ జరిగింది. ఈ […]