Telugu News » Tag » Rashtriya Swayamsevak Sangh
SS Rajamouli : ఇప్పుడు రాజమౌళి పేరు ఏ రేంజ్ లో వినిపిస్తుందో అందరికీ తెలిసిందే. ప్రపంచంలోనే టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు రాజమౌళి. హాలీవుడ్ డైరెక్టర్లు కూడా రాజమౌళి టేకింగ్‌కు ఫిదా అయిపోతున్నారు. ఇప్పటి వరకు ప్లాప్ అనేది ఎరగకుండా అన్ని సినిమాలను హిట్ చేసుకుంటూ దూసుకుపోతున్నారు జక్కన్న. అందుకే ఆయన ఇప్పటి వరకు అపజయం ఎరగని దర్శకుడిగా ఉన్నాడు. కాగా తన కెరీర్ లో ఒక కథ ఎలా ఉంటే ప్రేక్షకులుకు నచ్చుతుందో బాగా […]