Telugu News » Tag » Rashmika Mandhanna
Nidhhi Agerwal : సినిమాల్లో నటించడం ఒక ఎత్తు అయితే.. స్టార్ డమ్ ను సంపాదించుకోవడం ఇంకో ఎత్తు. ఎందుకంటే సినిమాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ స్టార్ హీరోయిన్ కాలేరు. కానీ మామూలు జనాల కంటే కూడా సినిమాల్లో ఉండేవారు అదృష్టాలను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. పైగా ముహూర్తాలు, పూజలు, ఫలాలాను బాగా విశ్వసిస్తారు. అందుకే వేణుస్వామి లాంటి వారికి చాలా డిమాండ్ ఉంది. వేణుస్వామి గురించి అందరికీ బాగా తెలుసు. ఆయన సెలబ్రిటీల జాతకాలు చెబుతూ […]
Dil Raju : ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజుపై తమిళ హీరో అజిత్ అభిమానులు మండిపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ‘దిల్’ రాజు తాజా చిత్రం ‘వారిసు’ విడుదల ఆలస్యమవుతుండడమే అందుక్కారణం. తెలుగులో ‘వారసుడు’గా ఈ సినిమా విడుదల కావాల్సి వుంది. విజయ్ సరసన రష్మిక మండన్న హీరోయిన్‌గా నటించిన ‘వారిసు’, తెలుగు రాష్ట్రాల్ని మినహాయిస్తే దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు ఎందుకు రిలీజ్ ఆపేశాడన్నదానిపై విజయ్ అభిమానులు […]
Pushpa 2 : ఒకే ఒక్క సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అయిపోయాడు. అదే ‘పుష్ప ది రైజ్’. దాంతో, ‘పుష్ప ది రూల్’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలో ‘పుష్ప ది రూల్’ సెట్స్ మీదకు వెళ్ళనుంది. సుకుమార్ దర్శకుడు, రష్మిక మండన్న హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. వామ్మో.. అల్లు అర్జున్ స్టామినా ఈ స్థాయిలోనా.? ‘పుష్ప ది రూల్’ సినిమా బడ్జెట్ ఏకంగా […]
Ye Maya Chesave Sequel : అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన ‘ఏమాయ చేశావె’ సినిమా గుర్తుందా.? అలా ఎలా మర్చిపోతాం.? సమంత తెలుగు తెరపై కనిపించిన తొలి సినిమా ఇది. ఈ సినిమా సమయంలోనే సమంత – నాగచైతన్య మధ్య ప్రేమ చిగురించిందట. కాకపోతే, పెళ్ళి జరగడానికి చాలా ఏళ్ళు పట్టింది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమా ఇది. కానీ, ఆ సినిమాతో మొదలైన ప్రేమ, ఆ తర్వాత పెళ్ళిగా మారినా.. […]
Varasudu Pre Release Function : సినిమాలను నిర్మించడంలోనే కాదు.. మార్కెటింగ్ చేసుకోవడంలోనూ దిల్ రాజును బీట్ చేసే వాళ్లు లేరు. ట్రెండుకు తగ్గట్టుగా ట్రేడ్ ని కంటిన్యూ చేస్తూ, మార్కెట్లో బ్లాక్ బస్టర్ కొట్టడం దిల్ రాజుకు రీల్ తో పెట్టిన విద్య. తన ప్రొడక్షన్ బ్యానర్ నుంచి రానున్న అప్ కమింగ్ మూవీ వారిసు(వారసుడు) ఎన్ని కాంట్రవర్సీలకి సెంటర్ పాయింటుగా మారిందో అందరకీ తెలిసిందే. షూటింగ్ టైమ్ నుంచి నెగిటివిటీని ఫేస్ చేస్తూ ఒక్కో […]
Pushpa 2 : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ సాధించిన సక్సెస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో ‘పుష్ప ది రూల్’ రాబోతోంది. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ ఈసారి చేయబోయే సందడి మామూలుగా వుండదని చిత్ర యూనిట్ అంటోంది. అయితే, దీనికి మెగా పవర్ అద్దాలనే ఆలోచనలో దర్శకుడు సుకుమార్ వున్నాడట. పాన్ ఇండియా.. అంతకు మించి.. ‘పుష్ప ది రూల్’ సినిమా కోసం పాన్ […]
Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాతో చాలా పెద్ద షాక్ తినేశాడు. ఆ సినిమా ఇచ్చిన షాకింగ్ రిజల్ట్ కారణంగానే ‘జనగనమన’ అనే సినిమాని పక్కన పడేయాల్సి వచ్చింది. మహేష్‌బాబుతో పూరి జగన్నాథ్ చేయాలనుకున్న సినిమా అది. ‘లైగర్’ సినిమాకి క్రియేట్ అయిన హైప్ నేపథ్యంలో పూరి – విజయ్ సంయుక్తంగా ‘జనగనమన’ ప్రాజెక్టుని ప్రకటించేశారు.. బొక్క బోర్లా పడ్డారు. ఇదిలా వుంటే, ప్రస్తుతం ముంబైలో వున్నాడు విజయ్ దేవరకొండ. అదీ […]
Australian Cricketer David Warner : ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కి మన తెలుగునాట మంచి క్రేజ్ వుంది. కేవలం క్రికెటర్‌గానే కాదు, అంతకు మించి అతనికి తెలుగునాట ఫాలోయింగ్ వుందంటే.. అందుక్కారణం, సోషల్ మీడియా వేదికగా వార్నర్ వేసే వేషాలే. ఐపీఎల్‌లో హైద్రాబాద్ జట్టుకి ప్రాతినిథ్యం వహించిన డేవిడ్ వార్నర్, తరచూ తెలుగు సినిమాలకు సంబంధించిన పాటలకి, తన భార్య అలాగే పిల్లలతో కలిసి డాన్స్ చేస్తుంటాడు. ఆ వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ […]
Sita Ramam Movie : దుల్కర్ సల్మాన్ హీరోగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన సీతారామం సినిమా ఆగస్టు 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు థియేటర్ల ద్వారా వచ్చిన విషయం తెలిసిందే. విడుదలైన అన్ని చోట్ల కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కింది. 100 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. అక్కడ కూడా సినిమాకు మంచి స్పందన వస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు […]
Sita Ramam Movie : డిజిటల్ ప్రేక్షకులు ఎప్పుడు అంటూ ఎదురు చూస్తున్న సీతారామం సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా రూపొందిన సీతారామం సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. Read More: నడుమ ఒంపులతో ఊపేస్తున్న అనసూయ.. ఏం అందం రా బాబు..! దాదాపుగా రూ. 100 కోట్ల వసూల్ నమోదు చేసిన సీతారామం […]
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ గెటప్ లో కనిపించాడు. చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన డైలాగులు, ఆయన యాటిట్యూడ్ సినిమాకే హైలైట్. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లో […]
Sita Ramam Movie : దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా రూపొందిన చిత్రం సీతారామం. యుద్ధంతో రాసిన ప్రేమకథ అనేది క్యాప్సన్. ఈ నెల 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సూపర్ హిట్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు కురిపిస్తుంది. అయితే, ఈ చిత్రం యూఏఈలో 11వ తేదీ నుంచి విడుదలకానుంది. సీతారామం హవా.. రిలీజ్ కి ముందే ట్రేడ్ వర్గాలకి షాకిచ్చిన ఈ చిత్రం యూఎస్‌లో బాక్సాఫీస్‌ని షేక్ […]
Sai Dhara Tej : అదేంటీ, ‘సీతారామం’ సినిమా మంచి విజయాన్ని అందుకోగా, ఆ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంటే, ‘ఐ హేట్ యూ’ అంటూ ‘సీతారామం’ బృందానికి సాయి ధరమ్ తేజ్ లెటర్ రాయడమేంటి.? నిజానికి, సాయిధరమ్ తేజ్ ఇంతకు ముందు ఏ సినిమాకీ రాయనంత పెద్ద లెటర్ ఈ సినిమా కోసం రాశాడు. ‘ఐ హేట్ యూ’ అంటూ మొదలు పెట్టి, ‘సీతారామం’ సినిమాకి పని చేసిన వారందర్నీ పొగుడుతూ వచ్చాడు. డియర్ సీతారామం […]
Bimbisara And Sita Ramam Movies : ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? అంటూ సినీ జనాలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నట్లే కనిపిస్తోంది. నేడు రెండు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఒకటి ‘బింబిసార’ కాగా, ఇంకోటి ‘సీతారామం’. రెండింటిపైనా విడుదలకు ముందు భారీ అంచనాలే వున్నాయి. ఒకటేమో మాస్ సినిమా, ఇంకోటేమో క్లాస్ సినిమా.. రెండింటికీ ఇద్దరు అగ్ర హీరోల ఆశీస్సులు లభించాయి. ‘బింబిసార’ సినిమాకి యంగ్ టైగర్ ఎన్టీయార్ అండగా నిలిస్తే, ‘సీతారామం’ సినిమాకి ప్రభాస్ […]
Pushpa 2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప. ఈ చిత్రం క్రియేట్ చేసిన సెన్సేషన్స్ అన్నీ ఇన్నీ కావు. 350 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుని పుష్ప 2021 లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.బాలీవుడ్ లో సైతం విడుదల అయ్యి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది.అయితే ఇది ఒక్క పార్ట్ తో పూర్తి అవ్వలేదు.దీంతో సుకుమార్ ఈ సినిమాను మరొక పార్ట్ కూడా తీస్తున్నట్టు తెలిపాడు.పుష్ప […]