Telugu News » Tag » rashmika mandanna
Rashmika Mandanna : గీత గోవిందం, చలో, డియర్ కామ్రేడ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించిన రష్మిక మందన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ డం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ కి జోడిగా పుష్ప 2 సినిమాలో నటిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇటీవలే ఈ అమ్మడు సినిమాలతో కాకుండా వివాదాస్పద వ్యాఖ్యలతో మరియు విమర్శలతో వార్తల్లో నిలుస్తోంది. గత కొన్ని రోజులుగా రష్మిక మందన్న […]
Rashmika Mandanna: ఈ నడుమ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీలు దారుణంగా అవమానాలకు గురవుతున్నారు. ఎందుకంటే ఏ కొంచెం పొరపాటు దొరికినా సరే సెలబ్రిటీలపై నెగెటివ్ కామెంట్లు, ట్రోల్స్ మరీ ఎక్కువ అయిపోతున్నారు. ఇలాంటి ట్రోల్స్ కొన్ని సార్లు వారిని మానసిక వేదనకు గురి చేస్తుంటాయి. కొందరు వాటిపై పోలీస్ కంప్లయింట్లు కూడా చేస్తున్నారు. తాజాగా రష్మిక కూడా ఇలాంటి ట్రోల్స్ మీద కామెంట్లు చేసింది. ఆమె గురించి అందరికీ బాగా తెలుసు. ఎలాంటి బ్యాక్ […]
Rashmika Mandanna : రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్ గా కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేపిన ఈ బ్యూటీ సౌత్ నుంచి నార్త్ దాకా స్టార్ డమ్ తెచ్చుకుంది.. ముందు నుండి సక్సెస్ రేట్ తో దూసుకు పోతున్న ఈమె పుష్ప సినిమాతో అయితే పాన్ ఇండియా వ్యాప్తంగా పాపులర్ అయ్యింది.. ఛలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా తోనే హిట్ అందుకుంది.. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ […]
Rashmika Mandanna : రష్మిక పేరు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆమెకు కుర్రాళ్లలో ఇప్పుడు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు నేషనల్ క్రష్ గా దూసుకుపోతోంది. ఆమెకు ఈ భాష, ఆ భాష అనే తేడాలు లేకుండా అన్ని భాషల్లో అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నారు. కన్నడ నుంచి వచ్చిన ఈ బ్యూటీ తెలుగు నాట చేసిన సినిమాలతోనే పాపులర్ యాక్టర్ గా మారింది. ముఖ్యంగా ఆమెకు స్టార్ […]
Rashmika Mandanna : గత కొంత కాలంగా రష్మిక, విజయ్ దేవరకొండలకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతుందో చూస్తున్నాం. వీరిద్దరిపై మొదటి నుంచి ఎన్నో రూమర్లు వస్తున్నాయి. కాగా న్యూ ఇయర్ సందర్భంగా వీరిద్దరూ కలిసి మాల్దీవులకు వెకేషన్‌కు వెళ్లారంటూ పెద్ద ఎత్తున న్యూస్ వైరల్ అయింది. ఇద్దరూ ఒకే చోట వేర్వేరుగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అనుమానాలు పెరిగాయి. ఇక అక్కడ రష్మిక తన ఫ్యాన్స్ తో […]
Rashmika Mandanna : కన్నడ సినీ ఇండస్ట్రీ నుండి ప్రేక్షకులకు పరిచయం అయిన రష్మిక మందన ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుని కన్నడ సినిమా పరిశ్రమను పట్టించుకోవడం లేదంటూ కన్నడ సినీ ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య కాంతార సినిమా పై వివాదాస్పదంగా మాట్లాడిన రష్మిక కన్నడ సినిమాల విషయంలో చిన్న చూపు చూస్తుంది అన్నట్లుగా ప్రవర్తించింది. అందుకే గత కొన్నాళ్లుగా రష్మిక మందన పై కన్నడ సినీ ఇండస్ట్రీలో […]
Dil Raju : తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన వారిసు సినిమా తెలుగు లో వారసుడుగా విడుదలయింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ దిశగా దూసుకు పోతుంది. ఇప్పటి వరకు 210 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని ఈ సినిమా రాబట్టింది అంటూ దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. కేవలం 7 రోజుల్లోనే ఈ సినిమా రాబట్టిన వసూళ్ల ప్రభంజనం […]
Director Vamsi Paidipally : ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు పోటీ పడ్డాయి. అందులో తమిళ స్టార్ హీరో దళపతి నటించిన వారీసు మూవీ కూడా ఉంది. ఈ సినిమాను తమిళంలో జనవరి 11న రిలీజ్ చేస్తే.. తెలుగులో మాత్రం జనవరి 14న రిలీజ్ చేశారు. తెలుగులో దీన్ని వారసుడుగా రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా పేరు తెచ్చుకుంది. కానీ కొందరు మాత్రం దీనిపై నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఈ […]
Varisu Movie : నేషనల్ క్రష్ గా, సిల్వర్ స్క్రీన్ శ్రీవల్లిగా, క్యూట్ ఎక్స్ ప్రెషన్సుతో, అప్పుడప్పుడు కాస్త తింగరి వేషాలతో అటు సినిమాల్లోనూ ఇటు సోషల్మీడియాలోనూ సందడి చేస్తూనే ఉంది రష్మిక. కొంతకాలంగా వివాదాలతో కూడా వార్తల్లో ఉంటోంది. కాంతార మూవీ మీద, రిషబ్ శెట్టి మీద చేసిన కామెంట్స్ వల్ల సొంత ఇండస్ట్రీ అయిన శాండల్ వుడ్ లోనే నెగిటివిటీ వెనకేసుకుంది. ఆమె ప్రవర్తన వల్ల అప్ కమింగ్ సినిమాలపైన కూడా ప్రభావం గట్టిగానే […]
Rishabh Shetty : రిషబ్ శెట్టి పేరు రీసెంట్ గా దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇందుకు ప్రధాన కారణం కాంతార సినిమా. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. ఈ సినిమాను చూసిన చాలామంది రిషబ్ శెట్టిపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఈ సినిమా ఇంత మందిని రిషబ్ శెట్టికి దగ్గర చేస్తే.. రష్మికను మాత్రం దూరం చేసింది. ఎందుకంటే ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటూ రష్మిక చాలా బిజీగా […]
Rashmika Mandanna : రష్మిక మందన్నా ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో కనిపిస్తోంది. సౌత్ నుంచి నార్త్ దాకా వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. పుష్ఫ సినిమా తర్వాత ఆమె ఇప్పుడు పాన్ ఇండియా వ్యాప్తంగా సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీగా మారిపోయింది. దీని తర్వాత నుంచే ఆమె బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తోంది. ఇప్పటికే ఆమె సిద్దార్థ్ మల్హోత్రాతో నటించిన మూవీ రిలీజ్ అయింది. అదే సమయంలో సౌత్ లో కూడా వరుసగా […]
Dil Raju : ‘వారిసు’ ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. తమిళ హీరో విజయ్ నటించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు కాగా, దిల్ రాజు నిర్మాత. రష్మిక మండన్న హీరోయిన్. అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘దిల్’ రాజు ఈ ‘వారిసు’ చిత్రాన్ని నిర్మించాడు. అయితే, తెలుగునాట అనుకున్న సమయానికి ‘వారిసు’ని విడుదల చేయలేకపోయాడు నిర్మాత దిల్ రాజు. మొదట్లో మొండికేసి, ఆ తర్వాత.. ‘నా తెలుగు హీరోల కోసం..’ అంటూ కొత్త కథ చెప్పాడు. అసలు విషయం ఇదీ.. […]
Varisu Movie Review : ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు, స్టైలిష్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, నేషనల్ క్రష్ రష్మిక మండన్న.. ఈ మూడు ఫ్యాక్టర్స్.. ‘వారసుడు’ సినిమాపై తెలుగునాట అంచనాలు ఏర్పడటానికి ప్రధాన కారణం. ఆపై తమన్ సంగీతం ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణగా మారింది విడుదలకు ముందు. తమిళ హీరో విజయ్ నటించిన ఈ సినిమా కథా కమామిషు ఏంటో తెలుసుకుందాం పదండిక.! కథేంటంటే.. ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి […]
Varasudu Movie : పొంగల్ బాక్సాఫీస్ బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్న వారిసు ఇప్పుడే కాదు.. కొన్నాళ్లుగా వార్తల్లో ఉంటోంది. ఇక లేటెస్టుగా ఈ మూవీ ట్రైలర్ రిలీజయిన నెక్స్ట్ మినిట్ నుంచే సోషల్మీడియాలో ఎక్కడ చూసినా వారిసు పోస్టులే, ఆ ట్రైలర్ గురించి మీమ్సు, కామెంట్సే. కొందరేమో గౌతమ్ SSC లా ఉందంటే, మరికొందరు అలవైకుంఠపురంలో ఛాయలు కనిపిస్తున్నాయంటున్నారు. ఇంకొందరు మహర్షి, అజ్ఞాతవాసి చిత్రాలతో పోలుస్తున్నారు. ఇన్ని తెలుగు సినిమాల కథల్ని కలిపి కొట్టాడు కాబట్టే.. […]
Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో కలిసి ఓ గుడ్ న్యూస్ చెప్పబోతోందట రష్మిక మండన్న. ఏంటా గుడ్ న్యూస్.? వీళ్ళిద్దరూ ఏమన్నా పెళ్ళి చేసుకోబోతున్నారా.? అన్న డౌట్ చాలామందికి రావడంలో వింతేముంది.? మొన్నీమధ్యనే విజయ్, రష్మిక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మాల్దీవుల్లో రష్మిక, విజయ్ దేవరకొండ ‘వెకేషన్’ ఎంజాయ్ చేశారన్నది ఆ ఫొటోల సారాంశం. అసలు విషయం వేరే వుంది.. తాజాగా తన కొత్త సినిమా ‘వారసుడు’ ప్రమోషన్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో […]