Rashmika Mandanna : బాలీవుడ్‌కి వెళ్ళాక రోజు రోజుకీ కన్నడ కస్తూరి రష్మిక మండన్న గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతోంది. ముంబై భామలకు ధీటుగా అందాల విందు చేయడానికి అలవాటుపడిపోయినట్టుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తోంది రష్మిక. అసలే రష్మికకి ‘క్రష్మిక’ అనే పేరు కూడా వచ్చేసింది.. అంతలా కుర్రకారు ఆమె పట్ల ‘క్రష్’ ప్రదర్శిస్తున్నారు, అలాగే ఆమె అందాల జాతరలో ‘క్రష్’ అయిపోతున్నారు కూడా. అభిమానులకు ఆ మాత్రం […]