Telugu News » Tag » Rashmi Gautam Beautiful Photos
Rashmi Gautam : యాంకర్ రష్మీ ఇప్పుడు బుల్లితెరపై చాలా బిజీ అయిపోయింది. మొన్నటి వరకు కేవలం జబర్దస్త్ లోనే ఉండే ఆమె.. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా చేస్తోంది. రెండు షోతో చేతినిండా సంపాదిస్తోంది. జబర్దస్త్ ను వదిలి పెట్టుకండా అంటిపెట్టుకుని ఉంది. అయితే ఆమె యాంకరింగ్ తోనే ఆగిపోలేదు. అటు సినిమాల్లో కూడా రాణిస్తోంది. కానీ యాంకర్ గా సక్సెస్ అయినంతగా హీరోయిన్ గా కాలేకపోయింది. ఆమె అందాలకు భారీగా ఫాలోయింగ్ ఉంది. కానీ […]
Rashmi Gautam : ఇప్పుడు బుల్లితెర యాంకర్లు కూడా బాగానే రెచ్చిపోతున్నారు. స్టార్ హీరోయిన్ల రేంజ్ లో అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తున్నారు. ఇందులో రష్మీ కూడా జాయిన్ అయిపోతోంది. ఆమె మొన్నటి కాస్త తక్కువగా అందాలను చూపించేది. కానీ ఇప్పుడు ఛాన్సులు పెరగడంతో బాగానే రెచ్చిపోతోంది. ముఖ్యంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆమెకు యాంకర్ గా ఛాన్స్ వచ్చినప్పటి నుంచే బాగా రెచ్చిపోతోంది. ఇందుకు ఆమె షేర్ చేస్తున్న ఫొటోలే నిదర్శనం అని చెప్పుకోవాలి. […]