Telugu News » Tag » Rashmi Gautam
Rashmi Gautam : రష్మీ గౌతమ్ ఇప్పుడు బుల్లితెరపై తన హవాను చూపిస్తోంది. ఇప్పుడు జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. ఈ క్రమంలోనే రష్మీ గౌతమ్ అందాల డోస్ ను కూడా బాగానే పెంచేసింది. తన తనివి తీరని అందాలను చూపిస్తూ కుర్రాళ్లను ఉడికిస్తోంది ఈ వయ్యారి భామ. సినిమాల్లో ఛాన్సులు.. మొన్నటి వరకు ఇలాంటి అందాలను చూపించలేదు. కానీ ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీకి […]
Rashmi Gautam : బుల్లితెరపై రష్మీ గౌతమ్ కు ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె జబర్దస్త్ ప్రోగ్రామ్ తో బుల్లితెర మీదకు అడుగు పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జబర్దస్త్ లోనే కొనసాగుతోంది ఈ భామ. ఆమె ఇటు బుల్లితెరపై ప్రోగ్రామ్ లు చేస్తూనే అటు వెండితెరపై కూడా అలరిస్తోంది. ఆమె చేస్తున్న సినిమాల్లో హీరోయిన్ గా అలరిస్తోంది. ఇక సినిమాల్లో ఆమె ఏ రేంజ్ లో గ్లామర్‌ను ఆరబోస్తుందో ప్రత్యేకంగా […]
Rohini : బుల్లితెరపై ఇప్పుడు రోహిణి హవా మామూలుగా ఉండట్లేదు. వరుస ఈవెంట్లతో దూసుకుపోతోంది. ఆమె ఇప్పుడు జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా చేస్తోంది. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోను రిలీజ్ చేశారు. తాజా ఎపిసోడ్‌కు బుట్ట బొమ్మ చిత్ర యూనిట్ హాజరయింది. అయితే హీరో కార్తీ నటించిన ఖైదీ సినిమాలో ఒక విలన్ గా చేసిన అర్జున్ దాస్ కూడా బుట్టబొమ్మ మూవీలో నటిస్తున్నాడు. ఈ ప్రోమో ఆద్యంతం నవ్వులు […]
Sridevi Drama Company : బుల్లితెర రాను రాను చెండాలంగా తయారవుతోంది. ఒకప్పుడు ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే విధంగా ఉండే ప్రోగ్రామ్ లు కాస్తా.. అడల్డ్ కంటెంట్ వైపు వెళ్లిపోతున్నాయి. దీంతో ఆ షోలపై చాలా వల్గారిటీ క్రియేట్ అవుతోంది. ఇప్పుడు బుల్లితెరపై శ్రీదేవి డ్రామా కంపెనీ బాగా ఫామ్ లో ఉంది. దాన్నిఎవరూ కాదనరు. కానీ టీఆర్పీల కోసం చెండాలమైన పనులు చేయిస్తున్నారు. తాజాగా ఈ షోలో ‘వింటర్ హనీమూన్ కాంటెస్ట్’ అనే ఎపిసోడ్ […]
Rashmi Gautam : రష్మీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆమె ఎంత పెద్ద యాంకర్ అయినా సరే సోషల్ మీడియాలో కొన్ని విషయాలపై ఆమె ప్రశ్నిస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా మూగ జీవాలకు ఏం జరిగినా ఆమె అస్సలు తట్టుకోలేదు. వెంటనే అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ట్వీట్ చేస్తూ తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటుంది. గతంలో కూడా రష్మీ చేసిన పోస్టులు బాగా చర్చనీయాంశం అయిపోయాయి. ఇక తాజాగా ఆమె […]
Rashmi Gautam : యాంకర్ రష్మీ గురించి చెప్పేదేముంది. ఆమె తెలుగు నాట ఇప్పుడు స్టార్ యాంకర్ గా దూసుకుపోతోంది. రష్మీ ఇండస్ట్రీలోకి స్టార్ హీరోయిన్ అవుదామని వచ్చింది. కానీ యాంకర్ గా కెరీర్‌ను లాగేస్తోంది. జబర్దస్త్ తో మొదలైన ఆమె హవా.. ఇప్పుడు సినిమాల్లో కూడా కొనసాగుతోంది. బుల్లితెరపై స్టార్ యాంకర్ గా దూసుకుపోతూనే.. అప్పుడప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేస్తోంది. కానీ స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోతోంది. కానీ బుల్లితెరపై మాత్రం ఎవర్ […]
Rashmi Gautam : సోషల్ మీడియా వేదికగా అందాల భామల్ని ట్రోల్ చేయడమనేది ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది. కొందరు చాలా స్ట్రాంగ్‌గా తమపై జరుగుతున్న ట్రోలింగ్ మీద స్పందిస్తుంటారు. కొందరు లైట్ తీసుకుంటుంటారు. ‘వీళ్ళు యాంమ్కర్స్ కాదు మావా.. హీరోయిన్స్ ఎలా అవ్వాలో తెలియక వుండి పోయిన హీరోయిన్స్ రా మావా..’ అంటూ ఓ మీమ్ పోస్ట్ చేశాడోనెటిజన్.. అందులో మంజూష, శ్రీముఖి, విష్ణుప్రియ, అషు రెడ్డి, రష్మి తదితరుల ఫొటోలున్నాయి ముంబై భామలం అయి వుంటే.. […]
Sudigali Sudheer : జబర్దస్త్ షోతో ‘సుడిగాలి సుధీర్’గా పిచ్చ పాపులర్ నటుడు సుధీర్. బుల్లితెరపై కమెడియన్‌గానే కాదు, యాంకర్‌గానూ తనదైన ముద్ర వేసుకున్నాడు. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ తదితర రియాల్టీ షోలతో సుడిగాలి సుధీర్ యాంకర్‌గా సత్తా చాటాడు. ఇక, కమెడియన్‌గా సుధీర్‌కి తిరుగులేని అభిమానం వుంది. బుల్లితెరపై సత్తా చాటుతూనే మరోవైపు పెద్ద తెరపైనా ప్రయోగాలు చేస్తుంటాడు సుడిగాలి సుధీర్. అందులో భాగంగానే, గతంలోనే ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ అను సినిమాలో హీరోగా నటించాడు సుడిగాలి […]
Rashmi Gautam And Nukaraju : ఇంతకు ముందు సినిమాల్లో నటించే వారిని మాత్రమే సెలబ్రిటీలు అనేవారు. ఆ తర్వాత బుల్లి తెరపై కూడా కనిపించే వారిని సెలబ్రిటీలుగా గుర్తించడం మొదలు పెట్టారు. ఒకానొక సమయంలో బుల్లి తెరపై కనిపించే వారికి అసలు ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉండేది, కాదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో రెండు మూడు రీల్స్ చేసి పాపులారిటీని సొంతం చేసుకున్న వారు కూడా సెలబ్రిటీలు అయిపోతున్నారు. సెలబ్రిటీ కావడం మాత్రమే కాకుండా బుల్లి […]
Sridevi Drama Company : జబర్దస్త్ షో ని ఏకచత్రాధిపత్యం అన్నట్లుగా ఏలేస్తున్న ముద్దుగుమ్మ రష్మి గౌతమ్. ఈ అమ్మడు కేవలం జబర్దస్త్ లో మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసింది. అక్కడ ఇక్కడ ఈ అమ్మడి అందాల ఆరబోతకి ఎప్పుడు అభిమానులు ఫిదా అవుతూనే ఉన్నారు. ఆమె అందాల వర్షంలో తడుస్తూనే ఉన్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ యొక్క ప్రోమో వచ్చింది. ఆ ప్రోమోలో రష్మీ […]
Rashmi Gautam : బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్‌కి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. బుల్లితెర ప్రేక్షకుల్లో తనదైన ప్రత్యేక ముద్ర వేయించుకుంది యాంకర్‌గా రష్మీ గౌతమ్. అలాగే కుర్రకారు గుండెల్లో ఆరాధ్య దేవతగానూ మారిపోయింది. సుధీర్‌తో రష్మీ గౌతమ్ లవ్ ట్రాక్‌కి పిచ్చ పిచ్చగా ఫ్యాన్స్ వున్నారనడం అతిశయోక్తి కాదేమో. అందుకే వీరిద్దరి కెమిస్ర్టీని పలు ఛానెళ్లు తదనుగుణంగా వాడేస్తుంటారు వీలు చిక్కినప్పుడల్లా. అయితే, వీరిద్దరి మధ్యా కెమిస్ట్రీలు, ఫిజిక్స్‌లాంటివేమీ లేవనీ, జస్ట్ ఫ్రెండ్‌షిప్ […]
Rashmi Gautam : జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె జంతువుల పట్ల చూపించే ప్రేమ నిజంగా మరెవ్వరు చూపించరేమో అన్నట్లుగా ఉంటుంది. కరోనా లాక్ డౌన్ సమయంలో రోడ్డు మీద ఉన్న వీధి కుక్కలకు ఆహార అందించిన గొప్ప మనసున్న వ్యక్తి రష్మి గౌతమ్ అంటూ ఆమె అభిమానులు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఆమెకు జంతువులంటే అపారమైన ప్రేమ.. అందుకే ఆమె ధరించే డ్రెస్ లో చెప్పులో బ్యాగు ఏ […]
Rashmi Gautam : అనసూయ భరద్వాజ్ ఎప్పుడైతే జబర్దస్త్‌కి గుడ్ బై చెప్పేసిందో, ఆ తర్వాతి నుంచి రష్మి గౌతమ్ హవా మరింత పెరిగిపోయింది. అనసూయ – రష్మి.. ఎవరు ‘జబర్దస్త్’ విషయంలో ది బెస్ట్.. అంటే చెప్పడం కష్టం. అనసూయతో పోల్చితే, రష్మి మరింత హాట్.. అయినాగానీ, అనసూయకి వున్న క్రేజ్ వేరు. నిజానికి, సినిమాల్లోనూ అనసూయ కంటే తొలుత రష్మికే ఎక్కువ పేరొచ్చింది. ఆ తర్వాత రష్మి చేసిన చెత్త సినిమాల కారణంగా, […]
Rashmi Gautam : బుల్లితెర బ్యూటీ రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో మరీ అంత యాక్టివ్‌గా వుండదు. కానీ, అప్పుడప్పుడూ ఆయా అంశాలపై ఘాటుగానే స్పందిస్తుంటుంది. మరీ ముఖ్యంగా రోడ్ల మీద వదిలేయబడే జంతువులు.. మరీ ముఖ్యంగా కుక్కలు వంటి వాటిపై మాత్రం అమితమైన ప్రేమ ప్రదర్శిస్తుంటుంది.. వాటి గురించి మాట్లాడుతుంటుంది కూడా. తాజాగా, అనసూయ భరద్వాజ్ చుట్టూ పెద్ద రచ్చ జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా. ‘లైగర్’ సినిమాపై ‘ఉసురు’ కామెంట్లు చేసిన అనసూయ, దానికి […]
Rashmi Gautam : బుల్లితెర అందాల యాంకర్స్‌లో రష్మీ గౌతమ్ ఒకరు. తెలుగు సరిగ్గా మాట్లాడటం రాని రష్మీ కెరియర్ త్వరలోనే ముగిసిపోతుందని అప్పట్లో కొందరు జోస్యాలు చెప్పగా, వాటన్నింటిని చెరిపేస్తూ దూసుకుపోతుంది. వరుస ఆఫర్స్‌తో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోస్ ఆమె ఖాతాలో వచ్చి చేరాయి. మల్లెమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పిన సుధీర్ గతంలో శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్ గా వ్యవహరించాడు. రష్మీ అందాల జాతర.. […]