Telugu News » Tag » Rashmi
Sudheer And Rashmi : కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు.? అన్న ప్రశ్న అప్పట్లో హాట్ టాపిక్. ‘బాహుబలి ది బిగినింగ్’ నుంచి ‘బాహుబలి ది కంక్లూజన్’ వరకూ నరాలు తెగే ఉత్కంఠను రేపింది ఈ ప్రశ్న. మరి, సుధీర్ – రష్మిల మధ్య ఏం జరుగుతోంది.? అన్న ప్రశ్నకు సమాధానమెప్పుడు దొరుకు తుంది. తెలుగునాట ఎంటర్టైన్మెంట్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేర్లు సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్. జబర్దస్త్ పెయిర్.. బుల్లితెరపై సుధీర్ – రష్మిల […]
Rashmi : నందు హీరో గా రష్మి గౌతమ్ హీరోయిన్ గా రూపొందిన బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా కు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సినిమా రెండు సంవత్సరాలు పలు కారణాల వల్ల విడుదల వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకే సినిమా విడుదల కాబోతున్న నేపథ్యం లో హీరో నందు ఎమోషనల్ అయ్యాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డామని.. ముఖ్యంగా రష్మీ […]
Rashmi And Nandu : ఫోన్ చేస్తుంటే ఎత్తవ్. ప్రమోషన్లకు రావు.. అంటూ యాంకర్ రష్మీపై నందూ ఫైర్ అయ్యాడు. అక్కడితో ఆగలేదు. రష్మీ షూటింగ్ చేస్తున్న ప్లేస్‌కి వెళ్లి ఆమె పరువు తీసేలా మాట్లాడాదు. దాంతో రష్మీ కూడా నందూపై రివర్స్అయ్యింది. నువ్వు ఫోన్ చేస్తే నేనెందుకు రావాలి.? నేను రాను.. ఈ ప్రెజర్ నేను తీసుకోలేను.. అని మొహం మీద కొట్టినట్లుగా సమాధానం చెప్పింది రష్మీ గౌతమ్. అసలింతకీ ఏంటి వీళ్లిద్దరి మధ్యా రగడ.? […]
Rashmi : ఫ్యాషన్‌లో రష్మీ గౌతమ్‌కి ప్రత్యేకమైన అభిరుచి వుంది. తాను చేసే షోల కోసం ఎంపిక చేసుకునే డ్రస్సులన్నీ ప్రత్యేకంగానే వుంటాయ్. వావ్. వాట్ ఏ కాస్ట్యూమ్ రష్మీ.! అనేంతలా ఆశ్చర్యపరుస్తాయ్. తన స్కిన్ టోన్‌తో ఆ డ్రస్‌కి అదనపు ఆకర్షణ తీసుకొస్తుంది రష్మీ గౌతమ్. స్టైలిష్ లుక్స్‌తో టోటల్ బాడీ లాంగ్వేజ్‌కే నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళుతుంది. అందుకే రష్మీ కాస్ట్యూమ్స్‌కి అమ్మాయిలు ఫేవరేట్ అంటుంటారు. ఇక అబ్బాయిల విషయానికి వస్తే, ఆరాధ్య దేవత రష్మీ […]
Sudheer And Rashmi : తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో ఆరో సీజన్ చప్పగా సాగుతోందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ షోకి అవసరమైన ‘గ్లామర్ ఫ్యూయల్’ అందించేందుకు, నిర్వాహకులు హాట్ అండ్ స్పైసీ జంటను హౌస్‌లోకి పంపించబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఆ జంట ఇంకెవరో కాదు సుధీర్ – రష్మి అట.! నిజానికి, షో ప్రారంభానికి ముందే ఈ జంట పేరు తెరపైకొచ్చింది. కానీ, షోలోకి నేరుగా వాళ్ళు వెళ్ళలేదు. రోజులు, వారాలు గడుస్తున్నాయ్.. […]
Bullet Bhaskar : శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం కోసం ఒకానొక సందర్భంలో చిన్న స్కిట్ కోసం బుల్లెట్ భాస్కర్ తండ్రి అప్పారావు గారు కొన్ని నిమిషాలు కనిపించేందుకు స్టేజ్ ఎక్కారు. ఆయన టైమింగ్ మరియు ఆయన యొక్క ఇన్నోసెంట్ నటన అన్ని కలిసి ఇప్పుడు జబర్దస్త్ స్టార్ గా నిలబెట్టాయి. రెగ్యులర్ గా అప్పారావు గారికి జబర్దస్త్ స్టేజిపై అవకాశం దొరుకుతుంది. రోహిణి టీంలో అప్పారావు అనూహ్యంగా పర్మినెంట్ టీమ్ మెంబర్ అయిపోయాడు. రెగ్యులర్ గా […]
Rashmi : జబర్దస్త్ తో పాటు కామెడీ షోస్ యాంకర్ గా బుల్లితెరపై తన టాలెంట్, గ్లామర్ అండ్ పర్ ఫామెన్స్ తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ నే వెనకేసుకుంది రష్మి గౌతమ్. ఆన్ స్క్రీన్ పరంగా సుధీర్ తో కెమిస్ట్రీ వల్ల వీళ్లిద్దరి మధ్యా రిలేషన్ ఉందంటూ సోషల్మీడియాలో ఎప్పటినుంచో ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా సుధీర్ వేరే ఛానల్ కి వెళ్లిపోయిన విషయం కూడా తెలిసిందే. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. […]
Extra Jabardasth : ప్రస్తుతం బుల్లితెరపై ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న కామెడీ షో జబర్దస్త్. కొన్నేళ్లుగా ఈ కామెడీ షో ప్రేక్షకులను మెప్పిస్తోన్న తీరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోకి ఒకప్పుడు పర్టికులర్ న్యాయ నిర్ణేతలు ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా మారుతున్నారు. అలాగే హోస్ట్ విషయానికి వస్తే యాంకర్ అనసూయ , రష్మీ గౌతమ్ చాలా మంచి క్రేజ్ వచ్చింది. ఇందులో సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ మధ్య జరిగే లవ్ ట్రాక్ ఎప్పుడూ […]
Anasuya : అనసూయ కూడా రష్మిలాగే తయారైందా.? అదేంటీ ఏ విషయంలో అనసూయనూ రష్మినీ పోల్చుతున్నారు.. అంటారా.? అనసూయ కన్నా ముందే, రష్మీ గౌతమ్ బుల్లితెర నుంచి, పెద్ద తెరకు ప్రమోట్ అయ్యింది. పెద్ద తెరపై హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిపోవాలనుకుంది రష్మీ గౌతమ్. ఆ కంగారులో వచ్చిన ప్రతీ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలని ఒప్పేసుకుంది. అయితే, చివరికి ఏమైంది. అడల్ట్ హీరోయిన్, హారర్ హీరోయిన్.. ఇలా పనికిమాలిన ట్యాగ్‌లు వేయించుకుని, మొత్తానికి సినిమాలకే దూరమైపోయింది. ఇప్పుడు […]
Extra Jabardasth : బుల్లితెర కామెడీ షో జబర్ధస్త్ కార్యక్రమం ఇటీవల ఎంత వివాదాస్పదంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు కారణాల వలన సుధీర్, గెటప్ శీను, అనసూయలు బయటకు వచ్చేశారంటూ ఏవేవో చెప్పుకొచ్చారు. అయితే గెటప్ శీను ఇక జబర్ధస్త్ స్టేజ్‌పై కనిపించడని అందరు భావిస్తున్న క్రమంలో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చి అందరి ముఖంలో ఆనందం నింపాడు. గెటప్ శీను రీఎంట్రీ.. లేటెస్ట్‌గా ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోను ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఆటో […]
Sridevi Drama Company : బుల్లితెరపై నాన్ స్టాప్ వినోదం పంచుతూ ప్రేక్షకులని రక్తి కట్టిస్తున్న షో శ్రీదేవి డ్రామా కంపెనీ.గత కొద్ది రోజులుగా సక్సెస్ ఫుల్ గా సాగుతున్న ఈ షోకి సుధీర్ హోస్ట్‌గా ఉండగా, ఇంద్రజ జడ్జిగా ఉన్నారు. గత రెండు ఎపిసోడ్స్‌లో ఇంద్రజ కనిపించలేదు. ఆమె స్థానంలో ఆమని, పూర్ణ వచ్చారు. వారు షోని రక్తి కట్టించే ప్రయత్నం చేశారు. వచ్చే వారంకి సంబంధించి తాజాగా ప్రోమో విడుదల కాగా, ఇందులో సుడిగాలి […]
Rashmi : బుల్లితెరపై పసందైన వినోదం అందిస్తున్న ముద్దుగుమ్మలలో రష్మీ గౌతమ్ ఒకరు. చూడ చక్కని రూపంతో పాటు అదిరిపోయే హోస్టింగ్‌తో అలరిస్తోన్న ఈ భామ.. చాలా ఏళ్లుగా ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. సినిమాల్లోనూ ఈ చిన్నది హడావిడి చేస్తోంది. ఇక, కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ రష్మీ గౌతమ్.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. పర్సనల్ విషయాలతో పాటు సమాజానికి సంబంధించిన పలు విషయాలపై జనాలలో అవేర్ నెస్ కలిగించే ప్రయత్నం చేస్తుంటుంది. […]
Rashmi: జబర్ధస్త్ కార్యక్రమంతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన అందాల ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్. ఈ అమ్మడికి సామాజిక దృక్పథం చాలా ఎక్కువ. ముఖ్యంగా మూగ జీవాల విషయంలో ఈ అమ్మడు రెస్పాన్స్ అయ్యే తీరు అందరిచే ప్రశంసలు కురిపిస్తుంది . మూగజీవాల పట్ల, ప్రకృతి పట్ల ఈ అమ్మడు తరచు రెస్పాన్స్ అవుతుంటుంది. జంతువులకు, మూగ జీవాలకు హాని కలిగించే ప్రతీ మతంలోని ఆచార వ్యవహారాలను ఆమె వేలెత్తి చూపుతుంటారు. అయితే రష్మీ వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు […]
Rashmi-Sudheer వెండితెరపై మనం ఎన్నో క్రేజీ కాంబినేషన్స్ చూశాం. ఆ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించడం ఖాయం. బుల్లితెరపై కూడా ఇప్పుడు సూపర్ హిట్ కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. అందులో రష్మీ గౌతమ్- సుధీర్ జంట ఒకటి. వీరిద్దరికి సంబంధించి ఏదైన ప్రోగ్రాం వస్తుందంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఇక సుధీర్ -రష్మీ క్రేజ్‌ని క్యాష్‌ని చేసుకొని దర్శకులు కూడా కొత్తగా ప్రయత్నిస్తున్నారు. సుధీర్- రష్మీలకు సంబంధించి ఎన్నో […]
Sudheer బుల్లితెర పై సుధీర్ రష్మీ జంట గురించి అందరికీ తెలిసిందే. గత ఏడేళ్లుగా బుల్లితెరపై అందరినీ ఆకట్టుకుంటూ ఉంటున్నారు. ఈ జంట ప్రేమలో ఉందని, పెళ్లి కూడా చేసుకోబోతోన్నారంటూ రకరకాల వార్తలు, రూమర్లు, గాసిప్స్ వస్తూ ఉండేవి. ఇంకా వస్తూనే ఉన్నాయి. కానీ తాము ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు అలా నటిస్తామని, తెర వెనక అలా ఏమీ ఉండమంటూ ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు. అయితే సుధీర్ రష్మీ ఎంత చెప్పినా కూడా వారి అభిమానులు […]