Vaarasudu Movie : ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు లుక్స్.. ‘వారిసు’ సినిమాకి సంబంధించి ఇదొక నయా ట్రెండ్ అనుకోవాలేమో. ప్రముఖ తమిళనటుడు ‘దళపతి’ విజయ్ పుట్టినరోజు నేపథ్యంలో, విజయ్ అభిమానులకు ‘వారిసు’ టీమ్ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు బహుమతుల్ని ఇచ్చేసింది. నిన్న టైటిల్‌తోపాలు ఓ ఇంట్రెస్టింగ్ క్లాస్ లుక్ రివీల్ చేసిన ‘వారిసు’ టీమ్, తాజాగా నేడు మరో రెండు లుక్స్ విడుదల చేయడం గమనార్హం. ఉదయాన్నే ఒకటి, […]