Telugu News » Tag » RashidKhan
నటి అనుష్క శర్మ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్యాభర్తలు అన్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అనుష్క శర్మ, రషీద్ ఖాన్ భార్య అని ఒక వార్త వైరల్ అవుతుంది. అయితే గూగుల్ లో రషీద్ ఖాన్ భార్య అని సెర్చ్ చేయగానే అనుష్క శర్మ అని చూపిస్తుంది. ఇక నిజానికి రషీద్ ఖాన్ కు ఇంతవరకు పెళ్లి కాలేదు. ఇక అనుష్క శర్మ పేరు రావడంతో అందరు […]