Telugu News » Tag » Rashi Khanna shocking comments
Rashi Khanna : సినిమా రంగంలో రాణించాలని చాలామంది కలలు కంటారు. కానీ అది అందరికీ సాధ్యం అయ్యే పని కాదు. కొందరికి మాత్రమే సాధ్యం అవుతుంది. కొందరు మాత్రమే రాణిస్తూ ఉంటారు. చాలామంది కొన్ని హిట్లు కొట్టిన తర్వాత కూడా ఇండస్ట్రీలో కనిపించుకుండా పోతుంటారు. ఇప్పుడు రాశిఖన్నా పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉంది. ఆమె తెలుగు నాట మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. చాలానే సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ ఎందుకో స్టార్ […]