Telugu News » Tag » rashe shyam
దేశంలో కరోనా మహమ్మారి చేసే రచ్చ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చిన్న చితక, ముసలి ముతక అందరు కరోనా బారిన పడుతున్నారు. కొందరు వైద్యం చేయించుకునే పరిస్థితి లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. వీరి పరిస్థితులని గమనించిన సినీ సెలబ్రిటీలు తమ వంతు సాయం అందించేందుకు నడుం కట్టారు. కొందరు డబ్బుని విరాళంగా అందిస్తుండగా, మరి కొందరు కరోనా చికిత్సకు కావలసిన సౌకర్యాలను సమకూరుస్తున్నారు. తాజాగా ప్రభాస్ ‘రాధేశ్యామ్’ నిర్మాతలు తమ వంతుగా […]
బాహుబలి సినిమాతో తన రేంజ్‌ని మరింత పెంచుకున్న ప్రభాస్ ఇప్పుడు కేవలం పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తున్నారు. త్వరలో రాధేశ్యామ్ అనే క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులని పలకరించనున్న ఆయన ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం చేయనున్నాడు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నట్టు తెలుస్తుంది. అయితే కొద్ది రోజులుగా రాధే శ్యామ్ సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్ […]
కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే. అదే సంవత్సరం మెగా ప్రిన్స్ డెబ్యూ సినిమా ముకుంద లోను నటించింది. ఈ రెండు సినిమాలు ఒక సినిమా హిట్ గా ఒక సినిమా యావరేజ్ గా నిలిచాయి. అయితే అనూహ్యంగా బాలీవుడ్ లో స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన పీరియాడికల్ మూవీ మొహంజాదారో ఛాన్స్ […]