Telugu News » Tag » RareBird
అమెరికాలో ఒక వింత పక్షి లభించింది. అయితే పౌడర్ మిల్ నేచర్ రిజర్వ్ సెంటర్ లో ఉభయలింగ పక్షి దొరికింది. ఇక ఈ పక్షి వక్ష స్థలంలో గులాబీ రంగుతో ఉన్న ఈ పికిలిపిట్ట పరిశోధకులను ఆకట్టుకుంటుంది. ఈ వింత పక్షి శాస్త్రీయ నామం ఫియోటికస్ లూడోవిసియానస్ అని పరిశోధకులు గుర్తించారు. ఈ ఉభయ లింగ పక్షి శాస్త్రీయ నామం ఫియోటికస్ లూడోవిసియానస్ అని పరిశోధకులు గుర్తించారు.. ఇలాంటి పక్షులు చాలా అరుదుగా లభిస్తాయని పౌడర్ మిల్ […]