Telugu News » Tag » Rapes
ప్రస్తుత రోజుల్లో కొంతమంది కిరాతకులు అభంశుభం తెలియని బాలికల పై అత్యాచారాలు చేస్తున్నారు. ఇక ఇలా జరుగుతున్న అత్యాచారాల్లో చాలా తక్కువ మొత్తంలో వెలుగులోకి వస్తున్నాయి. అయితే తాజాగా నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2019 నివేదికలో పలు విషయాలు వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు దేశంలో మొత్తం 1180 అత్యాచార నేరాలు జరిగాయి. ఇక దింట్లో తెలిసినవారే ఎక్కువగా ఉన్నారని తెలిపింది. నిందితుల్లో తెలిసిన వారు 1177 మంది ఉన్నారు. అలాగే కుటుంబ సభ్యుల్లో 163 […]