Telugu News » Tag » Rape
పదహారు ఏళ్ల బాలికను పోలీస్ స్టేషన్ నుండి కిడ్నాప్ చేసి, ఆ బాలిక పై అత్యాచారం చేసారు. ఈ ఘోరమైన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఈతాహ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లవ్ కుశ్ అనే యువకుడు ఆగస్ట్ 21వ తేదీన పోలీస్ కస్టడీలో ఉన్న బాలికను కిడ్నాప్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లాడు. అతడు ఆ బాలిక పై అత్యాచారం చేసి అక్కడ నుండి పరారయ్యాడు. అలాగే ఢిలీ వీధుల్లో ఆ బాలిక పై […]