Telugu News » Tag » Ranveer Singh
Top Brand Valuation : ఇండియాలో టాప్ బ్రాండ్ వాల్యూ కలిగిన వారి లిస్టును తాజాగా విడుదల చేశారు. గత ఐదేండ్లుగా టాప్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు విరాట్ కోహ్లీ. అయితే 2022 సంవత్సరానికి అతన్ని క్రాస్ చేశాడు బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్. ఈ ఏడాదిలో ఆయన బ్రాండ్ వాల్యూయేషన్ లో టాప్ పొజీషన్ లో కొనసాగుతున్నాడు. ఇక ఆయన తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. కెప్టెన్ గా విరాట్ వైదొలిగినప్పటి […]
Deepika Padukone : ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్, తన భార్య దీపికా పడుకొనేకి ఓ ఖరీదైన బహుమతిని ఇవ్వబోతున్నాడుట. బహుమతి ఇప్పటికే సిద్ధమయ్యింది. దాని విలువ ఏకంగా 119 కోట్ల రూపాయలట. ఇప్పుడీ ఈ విషయం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కొత్త సంవత్సర కానుకగా, ఆ బహుమతిని తానే స్వయంగా డిజైన్ చేయించాడట రణ్‌వీర్ సింగ్. అంతలా ఆ బహుమతిలో ప్రత్యేకత ఏంటా.? అని బాలీవుడ్ సినీ వర్గాలూ ఆరా తీస్తున్నాయి. […]
Abhishek Bachchan : బాలీవుడ్ స్టార్స్ గురించి మీడియాలో రూమర్స్ రావడం అనేది చాలా కామన్ విషయం. ఈ హీరో ఆమెతో లవ్ లో ఉన్నాడు.. ఆ హీరో ఈమెతో డేటింగ్ లో ఉన్నాడు అంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవలే దీపికా పడుకునే, రన్వీర్ సింగ్ లు విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఐశ్వర్యరాయ్ మరియు అభిషేక్ బచ్చన్ల మధ్య విభేదాలు ఉన్నాయి వారిద్దరు కూడా విడాకులు తీసుకుంటారు అనే […]
Naveen Polishetty : ‘జాతిరత్నాలు’ హీరో నవీన్ పోలిశెట్టి, అంతకు ముందు ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ సినిమాతోనూ హిట్టు కొట్టాడు. బ్యాక్ టు బ్యాక్ రెండు పెద్ద హిట్లు పడ్డాయి నవీన్ పోలిశెట్టి ఖాతాలో. నవీన్ పోలిశెట్టి మల్టీ టాలెంటెడ్. తాజాగా నవీన్ పోలిశెట్టి సైమా అవార్డు గెలుచుకున్నాడు ఉత్తమ నటుడిగా. బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్, టాలీవుడ్ హీరో అల్లు అర్జున్.. ఈ సందర్భంగా నవీన్ పోలిశెట్టిని అభినందించారు.. అదే వేదికపై. ఇంతకీ, ఆ […]
Vishnu Priya : తనకు అవకాశమొస్తే దీపికా పదుకొనెలా మారిపోతానని చెబుతోంది యాంకర్ విష్ణు ప్రియ. అదేంటీ.? అవకాశం రావడం ఏమిటీ.? దీపికా పదుకొనెలా మారిపోవడమేంటీ.? అనుకుంటున్నారా.? తాజాగా విష్ణు ప్రియ ‘జరీ జరీ పంచెకట్టు..’ అనే ఓ వీడియో సాంగ్‌లో నటించింది. ఈ సాంగ్ ప్రమోషన్లలో భాగంగా ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది విష్ణు ప్రియ. రణ్‌వీర్‌తో ముద్దు కోసం విష్ణు ప్రియ ఇంతలాగా.! అందులో భాగంగానే, ఇదిగో […]
Ranveer Singh : బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూ ఉంటారనే విషయం తెలిసిందే. అప్పుడప్పుడు కాంట్రవర్సీస్‌తో హాట్ టాపిక్‌గా నిలుస్తుంటాడు. ఇటీవల ఓ మ్యాగజైన్ కోసం ఒంటిపై నూలుపోగు లేకుండా న్యూడ్ ఫొటోలకు ఫోజులిచ్చాడు. అవి కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ తర్వాత పలువురు రణ్‌వీర్ సింగ్‌పై మండిపడ్డారు. మరో డేట్.. ఫొటోషూట్ నేపథ్యంలో నటుడిపై కేసు సైతం నమోదైంది. మహిళల మనోభావాలను కించపరిచాడంటూ ఓ స్వచ్ఛంద […]
Ranveer Singh And Deepika Padukone : బాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో రణ్‌వీర్ సింగ్– దీపికా పదుకొణే జంట ఒకటి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. మరోవైపు తన వర్క్స్‌తోను ఫుల్ బిజీగా ఉంటున్నారు. అయితే ఈ లవ్లీ కపుల్ కొన్నాళ్లుగా కొత్త ఇంటి కోసం ప్లాన్ చేస్తుండగా, ఎట్టకేలకు ఆ ఇంట్లోకి అడుగుపెట్టారు. కొత్త భవంతి.. ముంబై సముద్ర తీరంలోని అలీబాగ్‌లోని ఇంటిలోకి పూజా కార్యక్రమాలతో గృహ ప్రవేశం […]
Ranveer Singh : ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇటీవల న్యూడ్‌గా ఫొటోలకు పోజులిచ్చిన విషయం విదితమే. ఆ న్యూడ్ ఫొటో సెషన్ వైరల్ అయ్యింది.. అనేక వివాదాల్నీ మోసుకొచ్చింది. అత్యంత అసభ్యకరంగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఆ ఫొటో సెషన్ వుందంటూ కొన్ని మహిళా సంఘాలు ముంబై పోలీసుల్ని ఆశ్రయించాయి. దేశవ్యాప్తంగా పలు చోట్ల రణ్‌వీర్ సింగ్‌కి వ్యతిరేకంగా చిన్నపాటి ఉద్యమాలే జరిగాయి. కేసు నమోదు, విచారణకు హాజరు కావాలని ఆదేశం.. […]
Ranveer Singh : స్టైల్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచే రణ్‌వీర్ సింగ్ ఇటీవల న్యూడ్ ఫొటో షూట్ చేసిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఇష్యూపై జోరుగా చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఓ మ్యాగజైన్ కోసం ఆయన నగ్న ఫొటో షూట్ చేయడం రచ్చ కు తెరలేపింది. అంత తీసుకున్నాడా? అంతేకాదు వేల మంది ముందు తాను బట్టలు లేకుండా రాగలనని, తనను ఎవరు ఎంత తిట్టినా […]
Anveshi Jain And Ranveer Singh : బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఓ న్యూడ్ ఫోటో షూట్‌తో ఈ మధ్య వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఓ కవర్ పేజ్ షూట్ కోసం రణ్‌వీర్ సింగ్ ఇలా న్యూడ్ ఫోటోలకు పోజిచ్చాడు. సరే, ఈ ఫోటో షూట్‌ని తప్పు పట్టగలమా.? లేదా.? అనే విషయం పక్కన పెడితే, కొందరు ఖండించారు. ఇంకొందరు సమర్ధించారు రణ్‌వీర్ సింగ్‌ని. ఓ స్టార్ నటుడు ఇలాంటి ఫోటో సెషన్లు చేయించుకోవడమేంటా.? అని […]
Sherlyn Chopra : ‘ఏం, మేం బట్టలు విప్పేస్తే నానా రకాలుగా విమర్శిస్తారు. అదే హీరోలు బట్టలు విప్పేస్తే కళాఖండమంటారు.? ఇదేనా సమన్యాయం.?’ అంటూ మండిపడింది సినీ నటి షెర్లీన్ చోప్రా. ఎవరీ షెర్లీన్ చోప్రా.? అంటే, ‘ఎ ఫిలిం బై అరవింద్’ అనే తెలుగు సినిమాలో మోనా చోప్రా పేరుతో నటించిన హైద్రాబాదీనే ఈ షెర్లీన్ చోప్రా. బాలీవుడ్‌లో సినిమాల కోసం ట్రై చేసి, అక్కడ పెద్దగా వర్కవుట్ అవక, ‘ప్లే బాయ్’ మ్యాగజైన్ కవర్ […]
Poonam Pandey : ఈ మధ్య బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ న్యూడ్‌గా ఫోటోలకు పోజిచ్చి హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఓ మ్యాగ్జిన్ కోసం రణ్‌వీర్ ఇలా న్యూడ్ ఫోటోలకు పోజిచ్చాడు. ఈ ఫోటోలతో రణ్‌వీర్‌ని చాలా మంది విమర్శించారనుకోండి. అది వేరే చర్చ. అసలు విషయమేంటంటే, న్యూడ్ ఫోటోలకు పెట్టింది పేరైన పూనమ్ పాండే, తాజాగా రణ్‌వీర్ న్యూడ్ ఫోటో షూట్‌పై స్పందించింది. పూనమ్ పాండే రెస్పాన్స్ అంటే ఎలా వుంటుందో ఆల్రెడీ […]
Ranveer Singh : ‘ఫాఫం బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేక కడు బీదరికంతో బాధపడుతున్నాడు.. రోడ్డు పక్కన, శరీరం మీద నూలు పోగు లేకుండా పడి వున్నాడు…’ అంటూ చాలామంది ఆయన మీద జాలిపడుతున్నారు. ఇటీవల ఓ మ్యాగజైన్ ఇంటర్వ్యూ కోసం రణ్‌వీర్ సింగ్, శరీరం మీద నూలు పోగు లేకుండా, నగ్నంగా ఫొటోలుకు పోజులిచ్చిన సంగతి తెలిసిందే. అదో స్టైలిష్ ఫొటోగ్రపీ.. అని చెప్పుకున్నాడాయన. దాన్నొక కళాఖండంగా భావించాడు కూడా. […]
Shalini Pandey : అర్జున్ రెడ్డి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన షాలిని పాండే ఇటీవలి కాలంలో అందాలని ఏ మాత్రం దాచడం లేదు. ఛాన్స్ దొరికితే చాలు గ్లామరస్ షోతో సోషల్ మీడియాలో ప్రకంపనలు పుట్టించేందుకు ప్రయత్నిస్తుంది. తాజాగా షాలిని పాండే నాజూకైన నడుముని చూపిస్తూ కుర్రాళ్ల హృదయాల్లో అలజడి రేపుతుంది. షాలిని షేర్ చేసిన పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. దాగనంటున్న అందాలు.. షాలిని పాండే ని కుర్రాళ్లు అంత త్వరగా […]
Ranveer Singh : ఏమయ్యింది దీపికా పడుకొనే భర్త రణ్‌వీర్ సింగ్‌కి.? ఇంత అసభ్యకరంగా ఫొటోలకు పోజులెందుకు ఇచ్చినట్టు.? బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ.. అన్ని సినీ పరిశ్రమల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. హీరోయిన్లు న్యూడ్ ఫొటో సెషన్లతో హంగామా సృష్టించడం కొత్తేమీ కాదు. పేరుకి ‘న్యూడ్’ అంటారుగానీ, దానికి కొంచెం కవరింగ్ చేస్తుంటారు.. కొంత టెక్నిక్ వాడుతుంటారు. కానీ, అలా ‘కవరింగ్’ అనేవి పాత వ్యవహారాలు. అస్సలు మొహమాటపడటంలేదు.. చూసుకున్నోళ్ళకి చూసుకున్నంత.. అన్నట్టు, బొత్తిగా సిగ్గొదిలేస్తున్నారు. […]