Telugu News » Tag » Ranga Ranga Vaibhavanga trailer
Ranga Ranga Vaibhavanga : ‘అర్జున్ రెడ్డి’ ఫేం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా శిష్యుడైన గిరీశాయ దర్శకత్వంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, ‘రొమాంటిక్’ బ్యూటీ కేతిక శర్మ జంటగా తెరకెక్కిన సినిమా ‘అంగరంగ వైభవంగా’.! టైటిల్‌లోనే బోల్డంత సందడి కనిపిస్తోంది కదూ.! ట్రైలర్‌లో కూడా ఆ స్థాయి సెలబ్రేషన్ కనిపిస్తోంది. చాలా సినిమాల్లో వున్నట్లే, చిన్నప్పటినుంచీ సరదాగా, కొట్టుకుని, తిట్టుకుని.. ఆడుకుని.. ప్రేమలో పడే జంటలా కనిపిస్తున్నారు హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కేతిక […]