Telugu News » Tag » Ranbhir Kapoor
Brahmastra : ‘బ్రహ్మాస్త్ర’ సినిమా వసూళ్ళ గురించి పేర్కొంటూ బాలీవుడ్ మీడియా, ‘నాన్ సౌత్ రికార్డ్’ అని ప్రస్తావిస్తోంది. చిత్రమేంటంటే, ‘బ్రహ్మాస్త్ర’ సినిమాని దేశవ్యాప్తంగా ప్రమోట్ చేసింది మన టాలీవుడ్ జక్కన్న రాజమౌళి కావడం. ఆ రాజమౌళినే తెలుగులో ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరించాడు కూడా. బాలీవుడ్ జంట రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటించిన విషయం విదితమే. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కూడా నటించాడు. […]