ఒక్కోసారి స్టేజ్ ఎక్కితే ఎవ్వరికైనా తడబాటు తప్పదు. పైగా భాష రాని చోట మాట్లాడాలని ప్రయత్నిస్తే ఇంకాస్త పరువుపోతుంది. అయితే ఇందులోనూ పాజిటివ్ ఉంటుంది. భాష రాకపోయినా ప్రయత్నిస్తోందని పాజిటివ్ యాంగిల్ చూసే వారుంటారు. అలా తాజాగా శ్రుతీ హాసన్‌కు పరాభవం ఎదురైంది. ఏదో చేద్దామని ప్రయత్నించింది. చివరకు తుస్సుమనిపించింది. ఆ సంగతేంటో ఓ సారిచూద్దాం. https://www.youtube.com/watch?v=UWQu0-UmEQA ఈ ఆదివారం జీ తెలుగు చానెల్లో అదిరిపోయే ఈవెంట్ జరగబోతోంది. ఈ చానెల్లో వచ్చే సీరియల్ ఆర్టిస్ట్‌లందరినీ ఒకే […]
తన నటనతో, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న, ఎందరికో డ్రీమ్ గర్ల్ గా ఉన్న రమ్యకృష్ణ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. రమ్యకృష్ణ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. శ్రీదేవి తరువాత తెలుగు ఇండస్ట్రీలో అందంతో ప్రేక్షకులను మైమరిపియించిన నటి ఎవరైనా ఉన్నారంటే అది రమ్యకృష్ణే. కే రాఘ వేంద్రరావు మూవీస్ లో రమ్య కృష్ణ అందాలను చూడటానికి అప్పట్లో యువత పిచ్చెక్కిపోయేవారు. రమ్య గ్లామర్ పాత్రలే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు […]