Telugu News » Tag » RAMU
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గాపాల్ వర్మ తాను ఏం చేసిన కూడా సంచలనం సృష్టిస్తుంటాడు. అలాగే ఆయన మాట్లాడే ప్రతి విషయం ఏదో ఒక వివాదలకు దారి తీస్తుంది. ఇక వర్మ ఇప్పటికి ఎన్నో బయోపిక్ లు తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటె తాజాగా వర్మ పై ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా బొమ్మాకు మురళి నిర్మాణంలో దొరసాయి తేజ దర్శకత్వంలో రామ్ గోపాల్ వర్మ ఆధ్వర్యంలో ఈ సినిమా […]