కరోనా మహమ్మారికి సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేదు. కొంచెం అజాగ్రత్తగా ఉంటే ఈ మహమ్మారి పంజా విసరడం ఖాయం. తాజాగా కేంద్ర మంత్రి రామ్‌దాస్ అత్వాలేకు కరోనా వైరస్ సంక్రమించింది. గో కరోనా.. గో.. అంటూ తన నినాదంతో సంచలనం రేపిన ఇప్పుడు కరోనా బారిన పడ్డారు. దగ్గు, ఒళ్ళు నొప్పులు రావడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా అందులో పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో 60 ఏళ్ళ రామ్‌దాస్ అత్వాలే ముంబైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో […]