తెలుగు సినిమా స్థాయి మరింత పెరిగింది. ఇంటర్నేషనల్ రేంజ్‌లో ప్రేక్షకులని మెప్పించేలా సినిమాలు చేస్తున్నారు. కేవలం తెలుగు భాషకు పరిమితం కాకుండా పాన్ ఇండియా స్థాయి సినిమాలు తీసి తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని పెంచుతున్నారు. ప్రస్తుతం తెలుగులో ఓ ఐదారు భారీ బడ్జెట్ చిత్రాలు క్యూలో ఉన్నాయి. వచ్చే ఏడాది ఇవి థియేటర్స్‌లో సందడి చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే బడా నిర్మాత అల్లు అరవింద్ ‘రామాయణ‘ రూపంలో మరో భారీ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నట్టు గతంలోనే […]
అయోధ్యలో నేడు రామమందిరానికి భూమి పూజ నిర్వహించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ప్రధాని మాట్లాడుతూ.. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. కొన్ని వందల ఏళ్ళ నిరీక్షణ నేటి తో ముగిసింది అని చెప్పాడు. అలాగే దేశ ప్రజల అండదండలతోనే రామ మందిర నిర్మాణం జరుపుకుంటున్నాం అని కొనియాడారు. ఈ రామ మందిర నిర్మాణం కోసం ఎందరో పోరాటం చేశారని, బలిదానాలు చేశారని చెప్పారు. వారందరి త్యాగాలతోనే నేడు రామమందిర నిర్మాణం సాధ్యమైందని అన్నాడు. అలాగే […]