Telugu News » Tag » Ramasakkanodiviro
సంగీత దర్శకుడు రఘుకుంచె సారధ్యంలో రూపొందిన నక్కిలేసు గొలుసు పాట ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడ విన్నా ఇప్పుడు ఇదే పాట. ముఖ్యంగా టిక్‌టాక్‌లో ఈ పాట తెగ మారుమ్రోగిపోయింది. ఈ పాటకి రఘు సంగీతం అందించడమే కాదు స్వయంగా పాడారు కూడా. నక్కిలేసు గొలుసు పాటతో యువతని ఉర్రూతలూగించిన కుంచె రఘు ఇప్పుడు ఆదాశర్మ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం క్వశ్చన్ మార్క్ సినిమా కోసం రామసక్కనోడివిరో .. అనే పాటని […]