Telugu News » Tag » Ramantapur
Narayana College : హైద్రాబాద్‌లోని నారాయణ కాలేజీలో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంటి మీద పెట్రోల్ పోసుకుని విద్యార్థి నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో విద్యార్థితోపాటు, నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. హైద్రాబాద్‌లోని రామాంతపూర్‌లో ఈ ఘటన జరిగింది. శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే, నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్ ఫీజు చెల్లించలేదంటూ విద్యార్థిపై వేధింపులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. అవమాన భారంతో ఆత్మహత్యాయత్నం.. ఫీజు విషయమై కాలేజీ యాజమాన్యం నుంచి వేధింపులు […]