Telugu News » Tag » Ramagundam
KCR : తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. దీనికోసం జాతీయ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితిని మార్చబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చుతూ ఇప్పటికే కేసీయార్ నిర్ణయం తీసుకోగా, దానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేయాల్సి వుంది. పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరు. గెలిచిన పార్టీలు అధికార పీఠమెక్కుతాయి. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్.! రాష్ట్ర […]
PM Narendra Modi : ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన విజయవంతం కావడం పట్ల సంత్రుప్తి వ్యక్తం చేశారు. బేగంపేటలో అడుగు పెట్టింది మొదలు, రామగుండం ఎరువుల కర్మాగారం సందర్శన, జాతీయ రహదారుల జాతికి అంకితం, బహిరంగ సభ వరకు జరిగిన ఏర్పాట్లు బాగున్నాయని బండి సంజయ్ కు కితాబిచ్చారు. తొలుత బేగంపేటలో స్వాగత సభ సమయంలో ‘నేనొక కార్యకర్తను. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆదేశిస్తే మీ వద్దకు వచ్చాను’అని చెప్పిన నరేంద్రమోదీ… ఆ […]
గ్రీన్ పీస్ ఇండియా, సెంటర్ ఫర్ రీసెర్చి ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ లు నిర్వహించిన ఒక నివేదికలో పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన ప్రాంతాలుగా తెలంగాణలోని రామగుండం, ఏపీలోని విశాఖ ప్రాంతాలు నిలిచాయి. అయితే ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న థర్మల్ పవర్ కేంద్రాల వల్ల సల్ఫర్ డయాక్సైడ్ కరాకాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఇక ఈ నివేదికతో అత్యంత కాలుష్యకారులుగా ఉన్న రెండు […]