Telugu News » Tag » Ram Gopal Varma
Ram Gopal Varma Satires On Chiranjeevi : భోళా శంకర్ పరిస్థితి చూస్తుంటే.. గెలికి మరీ తిట్టించుకోవడం అంటే ఇదేనేమో అనిపిస్తోంది. మామూలుగానే ఆర్జీవీ ఎవరి మీద పడితే వారి మీద సెటైర్లు వేస్తుంటారు. అలాంటిది తనను గెలికితే ఊరుకుంటాడా.. దొరికిందే సందు అన్నట్టు ఇంకా రెచ్చిపోతాడు. మొన్న భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది ఓ రేంజ్ లో మెగా భజన చేశాడు. మెగా హీరోలను ఆకాశానికి ఎత్తేశాడు. వాళ్లు […]
Ram Gopal Varma Controversial Post On Bhola Shankar Movie : చిరంజీవికి ఎంత ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాస్తవానికి చిరంజీవి ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండాలనే భావిస్తారు. తనను తిట్టిన వారిని కూడా తిరిగి ఒక్క మాట అనకుండా ఉండిపోతారు. కానీ చిరంజీవిని తిడితే ఆయన ఫ్యాన్స్ మాత్రం అస్సలు ఊరుకోరు. ఆయనపై ఉన్న అభిమానం అలాంటిది. కాగా చిరంజీవి తాజాగా నటిస్తున్న మూవీ భోళా శంకర్. ఈ మూవీ ప్రీ […]
Ram Gopal Varma Comments On Heroines Affairs : ఆర్జీవీ అంటేనే అది పేరు కాదు.. అదో బ్రాండ్ అనేంతగా ఆయన గుర్తింపు సాధించుకున్నారు. ఒకప్పుడు లెజెండరీ డైరెక్టర్ అనిపించుకున్న ఆయన.. ఇప్పుడు మాత్రం దారుణమైన సినిమాలతో అడల్ట్ డైరెక్టర్ అనే ముద్ర వేయించుకుంటున్నారు. పైగా చేసే కామెంట్లు అన్నీ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ లాగా ఉంటాయి. సెక్స్ చుట్టూనే ఆయన మాటలు ఉంటున్నాయి. అయితే గతంలో ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసార వైరల్ […]
Ram Gopal Varma Vyuham Movie Teaser : ఆర్జీవీ తీస్తున్న సినిమాలు అన్నీ కాంట్రవర్సీలే. కాకపోతే ఆయన ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను ఆధారంగా చేసుకుని సినిమాలు తీస్తున్నారు ఈ నడుమ. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమాలతో పొలిటికల్ టచ్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి వ్యూహం సినిమాతో ఏపీ రాజకీయాలను హీటెక్కించారు. ఆయన తెరకెక్కిస్తున్న వ్యూహం సినిమా టీజర్ తాజాగా రిలీజ్ అయింది. ఈ సినిమాను జగన్ రాజకీయ జీవితం […]
Ram Gopal Varma : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యాడు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డితో వర్మ భేటీ అయ్యాడు. భేటీకి సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచడం జరిగింది. గత కొన్నాళ్లుగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా వర్మ మాట్లాడుతూ… ట్వీట్స్ చేస్తూ వస్తున్న విషయం తెల్సిందే. జగన్ కు మద్దతుగానే వర్మ ‘వ్యూహం’ అనే సినిమాను […]
Ram Gopal Varma : ప్రస్తుతం ఆదిపురుష్ మేనియా నడుస్తోంది. నిన్న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలోకి రిలీజ్ అయింది. కాగా ఈ మూవీ ప్రమోషన్లలోనే డైరెక్టర్ ఓం రౌత్ ఓ మాట చెప్పారు. రాముడు ఎక్కడ ఉంటే అక్కడ హనుమంతుడు ఉంటాడు. కాబట్టి ప్రతి థియేటర్ లో హనుమంతుడి కోసం ఓ సీటును కేటాయించండి అంటూ రిక్వెస్ట్ చేశారు. ఆయన కోరిక మేరకు అందరూ థియేటర్ల యజమానులు ఓ సీటును హనుమంతుడి కోసం కేటాయిస్తున్నారు. […]
Ram Gopal Varma : ఆర్జీవీ గురించి అందరికీ తెలిసిందే. ఆయన కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటాడు. ఒకప్పుడు మంచి సినిమాలు చేసే ఆయన.. ఇప్పుడు ఎక్కువగా కాంట్రవర్సీలు ఉండే సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. ముఖ్యంగా టీడీపీకి వ్యతిరేకంగా ఉండే సినిమాలు బాగానే చేస్తున్నాడని చెప్పుకోవాలి. అయితే తాజాగా ఆయన అసిస్టెంట్ వెంకటేశ్ సంచలన ఆరోపనలు చేశాడు. గతంలో ఆర్జీవీ దగ్గర గార్లపాటి వెంకటేశ్ అసిస్టెంట్ గా పని చేశాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఆర్జీవీ […]
Ram Gopal Varma : ఆర్జీవీ.. ఇది పేరు కాదు ఓ బ్రాండ్. ఇంకా చెప్పాలంటే ఎలా బతకాలో చెప్పే ఓ ఫిలాసఫీ. ప్రజలపై రామూయిజం పేరుతో జనాలపై దాడి చేస్తున్న ఓ దండయాత్ర. కాంట్రవర్సీలకు ఆర్జీవీ కేరాఫ్ అడ్రస్. ఈ విషయం అందరికీ బాగా తెలుసు. అయితే ఆర్జీవీ హీరోయిన్లను ఎంతగా ఆరాదిస్తారనేది అందరికీ బాగా తెలుసు. ఆయన వయసు ఇప్పుడు అరవై ఏండ్లు. కానీ ఇప్పటికీ బిగ్ బాస్ బ్యూటీలతో బాగా రాసుకుని, పూసుకుని […]
Ram Gopal Varma : ఏపీ అధికార పార్టీ అభివృద్ది కార్యక్రమాలపై మరియు సంక్షేమ పథకాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉండే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే పలు రాజకీయ నేపథ్యంలో రూపొందించిన విషయం తెల్సిందే. తాజాగా మరో సినిమాను ఏపీ రాజకీయాలపై చిత్రీకరించేందుకు గాను సిద్ధం అయ్యాడు. చాలా నెలల క్రితమే వ్యూహం అంటూ ఒక టైటిల్ తో సినిమాను రూపొందించబోతున్నట్లుగా వర్మ ప్రకటించాడు. అహంకారానికి ఆలోచనకి మధ్య జరిగిన యుద్దం అంటూ ఈ […]
Ram Gopal Varma : ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడలోని ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్టు, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా శతజయంతి సభను నిర్వహించారు. ఈ సభకు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, మాజీ మంత్రి వెల్లంపల్లి, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతి, కొమ్మినేని శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. ఈ సభలో ఆర్జీవీ మాట్లాడుతూ సంచలన […]
Ram Gopal Varma : ఆర్జీవీ అంటే ఇప్పుడు కాంట్రవర్సీల్లో ఉన్నాడు కానీ.. ఒకప్పుడు మాత్రం ఆయన సంచలన దర్శకుడు. అప్పట్లోనే ఆయన సంచలన సినిమాలను తీశాడు. ఒకవేళ ఆ సినిమాలను ఆయన పాన్ ఇండియా లెవల్లో విడుదల చేసి ఉంటే.. మొదటి పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యుండేవాడు. అంత గొప్ప సినిమాలను ఆయన తీశారు. ఇప్పుడు టాప్ డైరెక్టర్లుగా ఉన్న ఎంతోమంది ఒకప్పుడు ఆర్జీవీ దగ్గర శిష్యులుగా చేసిన వారే. డైరెక్షన్ లో కొత్త దనాన్ని […]
Ram Gopal Varma : అప్పట్లో కుర్రాళ్ల కలల రాకుమారి శ్రీదేవికి ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. సామాన్య జనాలే కాదు.. సినీ సెలబ్రిటీలు కూడా శ్రీదేవి అంటే పడి చచ్చిపోయేవారు. అప్పట్లో ఆర్జీవీ ఆమెకు పెద్ద అభిమానిగా ఉండేవారు. అయితే ఓ సమయంలో శ్రీదేవి కోసం ఆర్జీవీ రాఘవేంద్రరావకు వార్నింగ్ ఇచ్చాడు. అప్పట్లో శ్రీదేవి బ్రతికి ఉన్నప్పుడు ఓ ఇంటర్వ్యూలో ఆమెతో పాటు ఆర్జీవీ, రాఘవేంద్రరావు పాల్గొన్నారు. రాఘవేంద్రరావు తండ్రి సూర్య ప్రకాశ్ దర్శకత్వంలో […]
Ram Gopal Varma : ఆర్జీవీ అంటే ఇప్పుడు తెలియని ప్రేక్షకులు లేరు. ఆయన ఇంటర్వ్యూలు ఎంతగా వైరల్ అవుతాయో అందరికీ బాగా తెలుసు. అయితే వర్మ ఇప్పుడు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయాడు గానీ.. ఒకప్పుడు మాత్రం ఆయన చాలా పెద్ద డైరెక్టర్. అయితే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఓ స్టార్ హీరోయిన్ ను ప్రేమించారంట. ఆమె ఎవరో కాదు హీరోయిన్ జయసుధ. వర్మ తరణిరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని […]
Ram Gopal Varma : కీరవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. రీసెంట్ గా ఆయన మ్యూజిక్ అందించిన నాటు నాటు సాంగ్ కు ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. దాంతో గ్లోబల్ మొత్తం ఆయన పేరు మార్మోగిపోతోంది. వందల సినిమాలకు ఆయన మ్యూజిక్ అందించారు. ఇక రాజమౌళి తీసే ప్రతి సినిమాకు ఆయనే మ్యూజిక్ అందిస్తారు. అయితే ఆస్కార్ వచ్చిన తర్వాత ఆయన వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆర్జీవీపై […]
Ram Gopal Varma : వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారో చెప్పడం చాలా కష్టం. ఆయన చేసే కామెంట్లు ఎప్పటికప్పుడు దుమారం రేపుతూనే ఉంటాయి. ఇక రీసెంట్ గా ఆయన నాగార్జున యూనివర్సిటీలో చేసిన కామెంట్లు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. రీసెంట్ గా ఆ యూనివర్సిటీ ప్రోగ్రామ్ కు ఆర్జీవీ వెళ్లారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. బతికి ఉన్నప్పుడే ఎంజాయ్ చేయండి.. ఇక్కడే అమ్మాయిలతో టైమ్ పాస్ చేయండి.. కొత్త వైరల్ వచ్చి […]