Telugu News » Tag » Ram Charan Tej
Pushpa 2 : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ సాధించిన సక్సెస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో ‘పుష్ప ది రూల్’ రాబోతోంది. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ ఈసారి చేయబోయే సందడి మామూలుగా వుండదని చిత్ర యూనిట్ అంటోంది. అయితే, దీనికి మెగా పవర్ అద్దాలనే ఆలోచనలో దర్శకుడు సుకుమార్ వున్నాడట. పాన్ ఇండియా.. అంతకు మించి.. ‘పుష్ప ది రూల్’ సినిమా కోసం పాన్ […]
Middle School Students : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీయార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలై రోజులు, నెలలు గడుస్తున్నా సినిమా ప్రభంజనం ఏదో రూపంలో ఇంకా కనిపిస్తూనే వుంది. తాజాగా, అమెరికాలో ఓ స్కూల్ ఈవెంట్‌లో పెద్ద సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని పాటను ఆలపించారు. అది కూడా తెలుగులో కావడం గమనార్హం. కాలిఫోర్నియాలోని మిడిల్ స్కూల్ స్టూడెంట్స్ ఈ పాటని పెర్‌ఫెక్ట్‌గా ఆలపించారు. ఆ ఉత్సాహమే వేరప్పా.. దేశవ్యాప్తంగా, ప్రపంచ […]
Ram Charan Tej And Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసనల పెళ్లి జరిగి 10 సంవత్సరాలకు పైగానే అయింది. అయినా కూడా ఇద్దరు ఇప్పటి వరకు వారు తల్లిదండ్రులు కాకపోవడంతో అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఎప్పుడు మెగా ఫ్యామిలీలో వారసుడు రాబోతున్నాడు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఉపాసన కూడా ఈ ప్రశ్నను పలు ఇంటర్వ్యూలో ఎదుర్కొంది. అందుకు ఆమె ప్రతి సారి కూడా తాము తల్లిదండ్రులం అయేందుకు చాలా […]
Trisha Krishnan : హీరోయిన్ త్రిష ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా పార్ట్ వన్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. చాలామంది ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. అందులో త్రిష కూడా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వమ్’ ప్రమోషన్లలో త్రిష బిజీగా వుంది. తమిళనాడులో ఈ సినిమాని బీభత్సంగా ప్రమోట్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాని విడదుల చేస్తున్నా, ప్రమోషన్లైతే తమిళనాడుకే పరిమితం చేశారు ప్రస్తుతానికి. ‘ఆచార్య’ సినిమాపై త్రిష […]
Ram Charan Tej : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో భాగంగా ఊటీ లో ఉన్నాడు. అక్కడే తన సోదరి శ్రీజ పెద్ద కూతురు నివృతి చదువుకుంటుంది. దాంతో రామ్ చరణ్ షూటింగ్ గ్యాప్ లో తన మేనకోడలు వద్దకు వెళ్లాడు. అక్కడ స్కూల్లో తనను తాను పరిచయం చేసుకుంటూ అందరితో కలివిడిగా మాట్లాడాడు.. ఫోటోలు దిగుతూ అందరిని పలకరించాడు. స్కూల్ కి సంబంధించిన విషయాలను […]
Ganapathi Idols : గల్లీకో గణనాధుడు.. ఎవరి క్రియేటివిటీ వారిది. ఏ రూపంలో అయినా గణ నాధుడు ఒదిగిపోతుంటాడు. గణపతి అంటే ఇలాగే వుండాలి అన్న రూలేం లేదు. దాంతో, వినాయక చవితి సందర్భంగా అనేక రూపాల్లో గణపతి ప్రతిమలు సిద్ధమవుతుంటాయ్. ట్రెండ్‌కి తగ్గట్లుగా గణపతి రూపాల్ని రూపొందిస్తుంటారు క్రియేటర్లు. మట్టి, గడ్డి, పేపర్, గాజు.. ఇలా ఒక్కటేమిటి. భూమిపై దొరికే ప్రతీ వస్తువుతోనూ గణపతి ఆకృతి రూపుదిద్దుకుంటుంది. ట్రెండ్ సెట్టర్ దేవుడు గణపయ్యా.! అందుకే ఎప్పటికప్పుడే […]
Jr NTR And Vijay Deverakonda : తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డ్ అనేది అందని ద్రాక్షగా మారింది. బాహుబలితో అయిన ఆ కోరిక తీరుతుందేమో అని అందరు ఆశగా ఎదురు చూశారు. కాని వారికి నిరాశే ఎదురైంది.అయితే ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ పర్‌ఫార్మెన్స్‌కి ఆస్కార్ వస్తుందని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. హాలీవుడ్ దర్శకులు, ప్రముఖ సినీ విశ్లేషకులు, ఇంకా ఎంతో మంది హాలీవుడ్ ప్రముఖులు ఎన్టీఆర్ నటన కు ప్రశంసలు కురిపించారు. ఫుల్ […]
RRR : ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి చాటి చెప్పిన సినిమా ఇది. ధియేటర్లలో వరల్డ్ వైడ్‌గా రికార్డులు సృష్టించింది ఈ సినిమా. ఓటీటీలోనూ అదే జోరు ప్రదర్శించింది. రెండు ఓటీటీ ఛానెళ్ల వేదికగా ‘ఆర్ఆర్ఆర్’ని రిలీజ్ చేశారు. ఓటీటీలోనూ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచి, రికార్డులు సృష్టించింది ‘ఆర్ఆర్ఆర్’. బుల్లితెరనీ వదల్లేదుగా.! ఇప్పుడు బుల్లితెర వంతు వచ్చింది. బుల్లితెరపైనా అస్సలు తగ్గలే. అప్పటికే ధియేటర్లలో చూసేసి, […]
Ram Charan Tej : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ‘ఆర్‌ఆర్ఆర్‌తో బాలీవుడ్ జనం రామ్ చరణ్‌ని నెత్తిన పెట్టేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత ‘ఆచార్య’ సినిమాతో ఓ పెద్ద డిజాస్టర్‌ని ఖాతాలో వేసుకున్నాడు రామ్ చరణ్. అయినా అదేమంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు రామ్ చరణ్‌పై. కెరీర్ అన్నాకా, సక్సెస్, ఫెయిల్యూర్స్ వస్తుంటాయ్, పోతుంటాయ్. కెరీర్‌కి అవేమంత అడ్డంకి కాదు.. అనేది […]
RRR : వెండితెరపై ఒకటికి రెండు సార్లు, అంతకు మించి చూసేశారు దాదాపుగా సినీ అభిమానులంతా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని. ఆ తర్వాత ఓటీటీలో సినిమా అందుబాటులోకి వచ్చాక, మరికొన్నిసార్లు ‘ఆర్ఆర్ఆర్’ని వీక్షించేశారు. మళ్ళీ ఇప్పుడు టెలివిజన్ ప్రీమియర్ కోసం కూడా సగటు సినీ అభిమాని సిద్ధమయి పోతున్నాడు. అయితే, రావాల్సిన స్థాయిలో టెలివిజన్ ప్రీమియర్ కోసం ముందస్తు హంగామా కనిపించడంలేదు. మరికొద్ది సేపట్లోనే ‘స్టార్ మా’ ద్వారా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా బుల్లితెరపై ప్రదర్శితం కాబోతోంది. టీఆర్పీ రేటింగులెంత.? […]
JR NTR : ఆస్కార్.. సినీ ప్రపంచంలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్, టెక్నీషియన్ ఒక్కసారైనా దక్కించుకోవాలని కలలు గనే ప్రెస్టేజియస్ అవార్డు. ఆఖరికి నామినేషన్స్ లో చోటు దక్కినా కూడా గౌరవంగా భావిస్తారు. అలాంటి ఆస్కార్ బరిలో ఈ సారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిలిచాడన్న టాక్ సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి అఫీషియల్ గా ఈ న్యూస్ అనౌన్సయిందా? ఏ ప్రాతిపదికన ఎన్టీఆర్ రేస్ లో ఉన్నాడంటూ కన్సిడర్ చేస్తున్నారు అనంటే.. రీసెంట్ గా ఓ […]
Jr NTR And Rajamouli : సోషల్ మీడియా ప్రాముఖ్యత పొందాక ఇందులో ఎప్పటెప్పటో విషయాలు బయటకు వస్తున్నాయి. కొన్ని విషయాలు ఆసక్తికరంగా మారుతుండగా, మరికొన్ని కాంట్రవర్సీస్‌గా మారుతూ అభిమానుల ఆగ్రహానికి కారణం అవుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ గురించి రాజమౌళి మాట్లాడిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుండగా, దీనిపై నందమూరి అభిమానులు భగ్గుమంటున్నారు. రాజమౌళిపై గరం గరం.. రాజమౌళి స్టూడెంట్ నెం 1 చిత్రంతో దర్శకుడిగా మారగా,ఇందులో ఎన్టీఆర్ హీరోగా నటించాడు. ఈ సినిమా ఎంత […]
RC 15 : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో శంకర్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందుతుంది. ఆర్ఆర్ఆర్ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ చేస్తోన్న సినిమా కావడంతో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఫ్యాన్స్ ఫైర్.. సినిమా ఇప్పటికే ఎక్కువ శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు శంకర్ ఏ టైటిల్ […]
RRR : తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, హిందీ సినీ పరిశ్రమలోనూ.. ఆ మాటకొస్తే, దేశవ్యాప్తంగా.. ఇంకా చెప్పాలంటే, ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్ని అలరించిన రాజమౌళి అద్భుతం ‘ఆర్ఆర్ఆర్’, ఇప్పటికే ఓటీటీలోనూ అందుబాటులో వున్న విషయం విదితమే. ఇంతకీ, ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ ఎప్పుడు.? ఆ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. త్వరలో, అతి త్వరలో.. బుల్లితెర వీక్షకుల్ని కూడా ‘ఆర్ఆర్ఆర్’ అలరించనుంది. ముహూర్తం ఖరారు.! ఆగస్ట్ట్ 14 విడుదల.. వెండితెరపై విడుదల సందర్భంగా ఎంత […]
RC15 : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ’ఆర్15’ టైటిల్ ఎప్పుడు రివీల్ చేస్తారు.? ఫస్ట్ లుక్ సంగతేంటి.? అంటూ యావత్ భారతీయ సినీ పరిశ్రమ ఎదురుచూస్తోన్న విషయం విదితమే. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ‘ఆచార్య’ సినిమాతో బోల్తా కొట్టినా, రామ్ చరణ్ పాన్ ఇండియా ఇమేజ్‌కి పెద్దగా జరిగిన డ్యామేజ్ ఏమీ లేదు. శంకర్ – రామ్ చరణ్ కాంబో కావడంతో, ఈ సినిమాపై భారీ అంచనాలే […]