Telugu News » Tag » Ram charan
Mega Vs Allu : మెగా కాంపౌండ్ లో ఫంక్షన్ అంటేనే ఓ రేంజ్ లో ఉంటుంది. తెలుగు మీడియాతో జాతీయ మీడియా కూడా వీరి ఫంక్షన్లను కవర్ చేయడానికి తహతహలాడుతుంటుంది. మెగా ఇంట జరిగే ఏ సెలబ్రేషన్ కు అయినా జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. దానికి తగ్గట్టే మీడియా కూడా కవరేజ్ ఇస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలను మెగా […]
Heroes Are Competing For SIIMA Awards 2023 Best Actor Awards : ప్రతి ఏటా అట్టహాసంగా జరిగే సైమా అవార్ట్స్ -2023కి అన్ని సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది సెప్టెంబర్ 15, 16వ తేదీల్లో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఇది 11వ సైమా వేడుకలుగా నిర్వహస్తున్నారు. ఈ సారి ఉత్తమ దర్శకులు, నటీనటుల జాబితాకు ఇప్పటికే నామినేషన్స్ కూడా స్వీకరించారు. ఇక సౌత్ ఇండస్ట్రీలో ఉత్తమ నటుల అవార్డ్స్ […]
Prabhas to make a film with Ram charan and Ntr: రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఇప్పుడు గ్లోబల్ స్టార్లుగా ఎదిగారు. వీరిద్దరితోనే స్టార్ హీరోలు కూడా మల్టీ స్టారర్ సినిమాలు చేయొచ్చని ఇప్పటి జనరేషన్ లో ప్రూవ్ అయింది. అందుకే ఇప్పుడు ఎక్కువగా మల్టీ స్టారర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు ప్రభాస్ కూడా ఇదే విషయాన్ని స్వయంగా ప్రకటించి అందరినీ షాక్ కు గురి చేశాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మూవీ కల్కి. […]
Ram Charan Comments On Megastar Chiranjeevi : గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్న స్టార్ హీరోలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఒకరు.. అయితే ఈయన కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు.. ఎంట్రీ ఇచ్చిన ఫేస్ వల్ల ట్రోల్స్ కూడా వచ్చాయి.. ఆయన అచ్చం అమ్మాయిలా ఉన్నారంటూ చాలా మంది చేసిన కామెంట్స్ తో ఈయనపై నెగిటివ్ ట్రెండ్ వచ్చేసింది.. మరి అప్పటికి ఇప్పటికి రామ్ చరణ్ ఎలా ఉన్నారో […]
RRR Movie Team In Oscar Committee : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ మూవీ గురించి ఇప్పటికీ ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంది. గతేడాది మార్చిలో విడుదలైన మూవీ ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఏకంగా రూ.1100 కోట్ల కలెక్షన్లతో దుమ్ములేపింది. ఇక అవార్డుల సంగతి అయితే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను అందుకుంది. ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును కూడా అందుకుంది. ఇంత పేరు సంపాదించిన ఈ […]
Kiara Advani Latest Beautiful Pics : హాట్ బ్యూటీ కియారా పెండ్లి అయిన తర్వాత కూడా అస్సలు తగ్గట్లేదు. తన అందాలను అస్సలు దాచుకోకుండా నిత్యం పరిచేస్తూనే ఉంది ఈ భామ. బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసిన కియారా.. చాలా తక్కువ సమయంలోనే తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పుడు సౌత్ లోకూడా కియారా అద్వానీ అంటే తెలియని వారుండరు. కేవలం తెలుగులోనే కాదు.. దాదాపు అన్ని భాషల్లో కియారాకు మంచి ఫాలోయింగ్ […]
Ram Charan Watch Value : రామ్ చరణ్ ఇప్పుడు బడా ప్రాజెక్టుతో చాలా బిజీ అయిపోయాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. కెరీర్ లో హైట్స్ కు వెళ్లిన చరణ్.. ఇప్పుడు వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే పెండ్లి అయిన పదేండ్లకు చరణ్-ఉపాసన దంపతులకు పాప పుట్టింది. దాంతో మెగా లిటిల్ ప్రిన్సెస్ వచ్చిందనే సంతోషంలో ఉంది మెగా ఫ్యామిలీ. అటు చిరంజీవి కూడా మనవరాలి కోసం ఆస్పత్రిలోనే రెండు […]
RRR 2 : రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. రామ్ చరణ్-ఎన్టీఆర్ కాంబోలో ఈ మూవీని తీశారు. కాగా ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుందంటే మామూలు విషయం కాదు. ఇలాంటి త్రిబుల్ ఆర్ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. కానీ ఎప్పుడు […]
Kiara Advani : తెలుగు ఇండస్ట్రీకి బాలీవుడ్ బ్యూటీలు క్యూ కడుతున్నారు. ఇలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాత్రం కియారా అద్వానీ. ఎందుకంటే ఆమె చేస్తున్న సినిమాలు అన్నీ బడా ప్రాజెక్టులే. తెలుగులోకి వస్తూనే మహేశ్ బాబు సినిమాతో హిట్ కొట్టింది. దీని తర్వాత కూడా ఆమెకు రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో అవకాశం వచ్చింది. కానీ అది ప్లాప్ అయింది. ఆ సినిమా తర్వాత ఆమె బాలీవుడ్ కు వెళ్లిపోయింది. […]
Ram Charan : మెగా ఫ్యామిలీ ఇప్పుడు ఫుల్ ఖుషీలో ఉంది. ఎందుకంటే రామ్ చరణ్-ఉపాసనలకు పెండ్లి అయిన పదేండ్లకు పిల్లలు కలిగారు. నిన్న ఉదయం ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దాంతో మెగా లిటిల్ ప్రిన్సెస్ వచ్చేసింది అంటూ మెగా ఫ్యామిలీ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే అపోలో జూబ్లీ హిల్స్ అపోలో ఆస్పత్రి దగ్గర సందడి మొదలైంది. మెగా ప్రిన్సెస్ ను చూడటానికి మెగా హీరోలు, ఫ్యామిలీ సభ్యులు మొత్తం అక్కడకు చేరుకుంటున్నారు. […]
Megastar Chiranjeevi Family : రామ్ చరణ్-ఉపాసన దంపతులకు పెండ్లి అయిన పదేండ్లకు పాప జన్మించింది. దాంతో మెగా ఫ్యామిలీ చాలా సంతోషంలో ఉన్నారు. ఇన్నేండ్ల తర్వత తమ ఇంటికి పాప రాబోతోందని చిరంజీవి దంపతులు సంతోషంలో ఉన్నారు. నిన్న సాయంత్రమే ఉపాసన, రామ్ చరణ్ లు కలిసి అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఉపాసనకు నార్మల్ డెలివరీ అయింది. పాప, తల్లి ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు డాక్టర్లు వెల్లడించారు. ఇక తన మనవరాలిని […]
Ram Charan And Upasana Konidela : మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ముహూర్తం రానే వచ్చింది. జూన్ 20వ తారీకున మెగాస్టార్ చిరంజీవి నివాసంలో మూడవ తరం అడుగు పెట్టబోతుంది. రామ్ చరణ్.. ఉపాసన దంపతులు మొదటి సంతానంకు రేపు స్వాగతం చెప్పబోతున్నారు. మంగళవారం ఉపాసన బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లుగా స్వయంగా అఖిల భారత మెగా ఫ్యాన్స్ అసోషియేషన్ అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు అధికారికంగా ప్రకటించారు. […]
Ram Charan And Upasana Konidela : రామ్ చరణ్ ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. వారిద్దరూ పెళ్లైన పదేండ్లకు తల్లిదండ్రులు అవుతుండటంతో మెగా ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంది. ఇక ఉపాసన ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. తనకు పుట్టబోయే బిడ్డ రక్తం కూడా దాచి ఉంచుతానని చెప్పింది. ఇది తనకు పుట్టబోయే బిడ్డ భవిష్యత్ లో ఏదైనా అనారోగ్యం వస్తే ఉపయోగపడుతుందని చెబుతోంది. ఇదిలా ఉండగా తనకు పుట్టబోయే బిడ్డ కోసం […]
Upasana Konidela : త్వరలోనే మెగా వారసుడు రాబోతున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసనకు పెళ్లి అయిన పదేండ్లకు వీరు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇన్ని రోజులు వీరు కావాలనే పిల్లల్ని కనలేదు. ఆ విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూలో ఉపాసన వెల్లడించింది. అయితే చాలా కాలం తర్వాత తల్లిదండ్రులు కాబోతుండటంతో మెగా ఫ్యామిలీ చాలా సంతోషంలో ఉంది. ఇక పుట్టబోయే బిడ్డ కోసం ఇప్పటికే ఉపాసన చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమె మరో […]
Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెలిసిందే. ప్రెగ్నెంట్ తో ఉన్న సమయంలోనే ఆమె ఆస్కార్ అవార్డు కార్యక్రమాలకు హాజరయ్యింది. అంతే కాకుండా వరుసగా ప్రైవేటు కార్యక్రమాలకు హాజరవుతూ వచ్చింది. కానీ ఈ మధ్యకాలంలో ఉపాసన పబ్లిక్ గా కనిపించడం లేదు. దాంతో ఆమె డెలివరీ సమయం దగ్గరికి వచ్చి ఉంటుంది అని అంతా భావిస్తున్నారు. మెగా కాంపౌండ్ నుండి మాకు అందుతున్న సమాచారం ప్రకారం […]