బాలీవుడ్ లో డ్రగ్స్ విషయం కలకలం సృష్టిస్తుంది. ఈ కరోనా కష్టకాలంలో కూడా అధికారులు ఈ డ్రగ్స్ వ్యవహారం పై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. ఇప్పటికే డ్రగ్స్ వ్యవహారంలో సంబంధం ఉన్నట్టు అంగీకరించిన రీయా చక్రవర్తి, ఆమె య్సోదరుడు సోయక్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే మొన్న ఎన్సీబీ అధికారులు దీపికా పదుకొనే, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్దా కపూర్, సారా అలీఖాన్ లకు నోటీసులు జారీ చేయగా ఇవ్వాళ రకుల్ ప్రీత్సింగ్ […]
బాలీవుడ్ లో ప్రస్తుతం డ్రగ్స్ చర్చ జోరుగా నడుస్తుంది. అయితే సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య వెనుక రియా డ్రగ్స్ ఇచ్చింది అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇక రియా ను అధికారులు విచారణ కూడా జరిపారు. ఇక ఈ విచారణలో డ్రగ్స్ సంబంధం ఉన్నట్లు తేలింది. దీనితో ఆమెను అరెస్ట్ చేసి డ్రగ్స్ తో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయన్న కోణంలో అధికారులు విచారిస్తున్నారు. ఇక ఈ విచారణలో లో రియా చక్రవర్తి సంచలన […]