Telugu News » Tag » rakul preeth singh
Rakul preeth singh : ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్ళీ గత రెండు నెలలుగా విజృంభిస్తోంది. వేలల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. దేశ వ్యాప్తంగా రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు లెక్కకు మించి పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలే కాదు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ కరోనా బారిన పడుతున్నారు. ఎంత పెద్ద వాళ్ళైనా టైం బాగోలేకపోతే కరోనా నుంచి తప్పించుకోలేపోతున్నారు. గత ఏడాది నుంచి ఆర్ధిక నష్టం, ప్రాణ నష్టం ఊహించని విధంగా జరుగుతోంది. కరోనా వల్ల […]
samantha ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ అంతా డిజిటల్ ప్రపంచం వైపే పరుగులు తీస్తుంది. చిన్న సినిమాల హీరోల దగ్గర్నుండి, పెద్ద హీరోల దగ్గర వరకు అందరూ తమ టాలెంట్ ను ప్రజంట్ చేయడానికే చూస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్ రంగంలో చిన్నా, పెద్ద స్టార్స్ అనే సంబంధం లేకుండా నటిస్తున్నారు. నిజానికి డిజిటల్ రంగంలో ఎంతో మంది నటీనటులు తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నారు. కరోనా లాక్ డౌన్ టైమ్ లో ఈ క్రేజ్ మరింత పెరిగింది. […]
Rakul preet singh : కరోనా.. ప్రపంచాన్ని ఓ చూపు చూసిన మహమ్మారి. సెలెబ్రిటీలకు సైతం తన ప్రతాపాన్ని చూపింది. మెగా ఫ్యామిలీ దగ్గర్నుండి యంగ్ హీరోహీరోయన్లను కూడా ఓ ఆట ఆడుకుంది. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి ఇటీవల కోవిడ్ పాజిటివ్ తేలింది. సరిగ్గా పదిరోజుల్లోనే కోవిడ్ నెగిటివ్ తెచ్చుకుని.. తన ఇమ్యూనిటీ సీక్రెట్ తో పాటు పదిరోజుల్లో తాను చేసిన కంప్లీట్ రికవరీ జర్నీ గురించి తన ఫ్యాన్స్ తో […]
rakul preet singh : రకుల్ ప్రీత్ సింగ్ ఫేడవుట్ అయిందనుకున్న వాళ్ళకి పెద్ద షాకే ఇస్తూ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. కరోనా మొదలైన్న రోజుల్లో సిటీ జనాలకంటే పల్లెటూరి వాళ్ళే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రామాలకు గ్రామాలకు మధ్యన కంచెలు ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవంగా కరోనాతో చనిపోయిన వారికంటే.. అది సోకిందేమో అన్న భయంతోనే చనిపోయిన వాళ్ళు చాలా మంది. ఈ […]
వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా ఉప్పెన రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ – ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మించిన ఉప్పెన సినిమా కి ఇప్పటికే మెగా అభిమానుల్లో అలాగే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే మొదటి సినిమా రిలీజ్ కాకుండానే వైష్ణవ్ తేజ్ కి వరసగా టాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయి. ఇక త్వరలో రిలీజ్ కాబోతున్న ఉపెన సినిమాకి రాక్ స్టార్ […]
టాలీవుడ్ అనే కాదు ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా హీరోయిన్స్ కి కెరీర్ లాంగ్ రన్ లో సాగదనే అంటుంటారు. ఒకరకంగా ఆ మాటా నిజమే. ఇలా వచ్చి ఒకటి రెండు సినిమాలు చేసి సర్దుకునే హీరోయిన్ లిస్ట్ చాలా పెద్దదే. పది మందిలో ఒకరో ఇద్దరో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగి ఏళ్ళ పాటు చెక్కు చెదరని స్టార్ డం ని సాధిస్తారు. ఒక్క భాషలో స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే వరసగా ఇతర […]
నితిన్ కీర్తి సురేష్ జంటగా రంగ్ దే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ అండ్ లిరికల్ సాంగ్ తో సినిమా మీద భారీగా అంచనాలు మొదలయ్యాయి. ఈ ఏడాది భీష్మ తో మంచి సక్సస్ ని అందుకున్న నితిన్ ఈ సినిమాతో మరో హిట్ అందుకోబోతున్నాడన్న […]
క్రిష్ దర్శకత్వంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ – రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఒక సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు ఈ సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ అయిందట. వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా ఉప్పెన రిలీజ్ కాకముందే క్రిష్ ఈ సినిమాని మొదలు పెట్టాడు. ఈ సినిమాని కెవలం 45 రోజుల సింగిల్ షెడ్యూల్ లోనే టాకీ పార్ట్ కంప్లీట్ చేయడం చూసి అందరు క్రిష్ ని అభినందిస్తున్నారు. కరోనా అన్ని సినిమాల […]
టాలీవుడ్ లో ఇంతక ముందు ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ కి మన్మధుడు 2 ఫ్లాప్ తర్వాత చాలా రోజులకి మళ్ళీ తెలుగులో ఒక మంచి అవకాశం వచ్చింది. క్రిష్ డైరెక్షన్ లో సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేయాలని ఒక సినిమా షూటింగ్ ని వికారాబాద్ లో మొదలు పెట్టి అన్నట్టుగానే సినిమాని కంప్లీట్ చేశారు. ఈ సినిమాలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో రకుల్ మళ్ళీ […]
టాలీవుడ్ లో క్రిష్ కి ఉన్న పాపులారిటీ ఎంతటిదో అందరికీ తెలిసిందే. అద్భుతమైన కథలను వెండితెర మీద ఆవిష్కరిస్తూ తనదైన శైలిలో స్టార్ డైరెక్టర్ గా మారాడు. నందమూరి బాలకృష్ణ తో తీసిన ఎన్.బి.కె 100 కూడా అతి తక్కువ రోజుల్లో టాకీపార్ట్ కంప్లీట్ చేసి గ్రేట్ అనిపించుకున్నాడు. చెప్పాలంటే భారీ తారాగణం ఉన్నా కూడా పూరి జగన్నాధ్ తర్వాత సినిమాని అంత త్వరగా కంప్లీట్ చేసే దర్శకుడిగా క్రిష్ కి మంచి పేరుంది. ఇంతకముందు మెగా […]