Rakul Preet Singh : ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే రకుల్ వీడియోలు, హాట్ ఫోజులే కనిపిస్తున్నాయి. ఆ రేంజ్ లో ఆమె అందాల మోత మోగిస్తోంది. రకుల్ ప్రీత్ ముఖ్యంగా బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత నుంచే ఇలాంటి అందాలను ఆరబోస్తోంది గతంలో ఆమె సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఏలింది. కానీ ఆ సమయంలో ఆమె ఇలాంటి అందాలను ఆరబోయలేదు. బాలీవుడ్ లో ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే […]
Rakul Preet Singh : ఇప్పుడు బాలీవుడ్ లో చాలా బిజీగా మారిపోయింది రకుల్ ప్రీత్. ఆమె అక్కడ వరుస అవకాశాలు పడుతోంది. అంతకు ముందు కూడా ఆమె బాలీవుడ్ లోనే కెరీర్ స్టార్ట్ చేసింది. కానీ అప్పుడు పెద్దగా ఛాన్సులు రాలేదు. దాంతో ఆమె సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులోనే స్టార్ హీరోయిన్ అయింది. తెలుగులో చేసిన సినిమాలు వరుసగా హిట్ కావడంతో ఆమెకు బాగా కలిసి వచ్చింది. దాంతో దెబ్బకు తెలుగు స్టార్ […]