Telugu News » Tag » Rakul Preet Pics
రకుల్ ప్రీత్ ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలె కరోనా బారిన పడిన సంగతి విదితమే. తాను చేయించుకున్న కరోనా పరీక్షల్లో ఫలితం పాజిటివ్‌గా వచ్చిందని.. వెంటనే క్వారంటైన్ అయ్యానని, తనను కలిసిన వారంతా దయచేసి పరీక్షలు చేయించుకోండని, జాగ్రత్తగా ఉండమని రకుల్ కోరింది. ఈ మేరకు రకుల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్అయింది. అయితే క్వారంటైన్‌లో ఉన్నంత మాత్రం ఏదో రోగమొచ్చిన పేషంట్‌లా రకుల్ డల్‌గా ఏమీ […]
రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో మంట పెట్టడంలో ముందుంటుంది. హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను ఊపేస్తుంటుంది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న రకుల్ ఇప్పుడు సన్నజాజిలా మారిపోయింది. మల్లెతీగలా మారేందుకు 24 గంటలు జిమ్‌లోనే గడిపినట్టుంది. ఆ మధ్య వర్కవుట్లతో రకుల్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. యోగాలు, ఆసనాలు అంటూ రకుల్ పూర్తిగా బక్క చిక్కిపోయింది. రకుల్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే వస్తోంది. లాక్డౌన్‌లో ఫ్యామిలీతో కలిసి […]